Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమలాపాల్ భేష్.. ధైర్యాన్ని కొనియాడిన నడిగర్ సంఘం

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (12:23 IST)

Widgets Magazine

సినీనటి అమలాపాల్‌ను నడిగర్ సంఘం అభినందించింది. లగ్జరీ కారు కేసులో పన్ను ఎగవేతతో కష్టాలు ఎదుర్కొన్న అమలాపాల్, లైంగిక వేధింపులకు గురైంది. లైంగిక వేధింపులకు గురైన వెంటనే ఆ విషయాన్ని దాచకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై అమలాపాల్‌ను నడిగర్ సంఘం అభినందించింది. ఈ విషయంలో అమలాపాల్ ధైర్యాన్ని నడిగర్ సంఘం కొనియాడింది.
 
ఈ మేరకు ఓ ప్రకటనను కూడా నడిగర్ సంఘం విడుదల చేసింది. లైంగిక వేదింపుల గురించి కొంతమంది నటీమణులు బయటకు మాట్లాడేందుకు వెనుకాడుతున్న తరుణంలో తనకు జరిగిన అన్యాయంపై ధైర్యంగా ముందుకు రావడం అభినందనీయమని తెలిపింది. ఈ కేసుపై పోలీసులు వెంటనే స్పందించి కేసును నమోదు చేసినందుకు నడిగర్ సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ తండ్రి ఎక్కుడున్నాడో కనుక్కోండి.. నేను చావగొడతా: సుధీర్ బాబు

బెంగళూరులో హోమ్ వర్క్ విషయంలో అబద్ధం చెప్పాడని కన్నకుమారుడిని చితకబాదిన ఓ తండ్రిపై ...

news

''రుద్రమదేవి''ని దాటేసిన భాగమతి.. స్వీటీకి రజనీకాంత్ కితాబు

స్వీటీ, అనుష్క నటించిన తాజా సినిమా భాగమతి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దక్షిణాదిలో లేడి ...

news

ఎన్టీఆర్ బయోపిక్.. ఇందిరమ్మగా నదియా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా బయోపిక్ రెడీ ...

news

త్రిష గూఢచారి.. బాలా శిష్యుడితో..

చెన్నై చిన్నది త్రిష మూడు పదులు దాటినా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇటీవల సామి-2 సినిమా ...

Widgets Magazine