Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకు సిగ్గెక్కువండి బాబోయ్.. నిహారికతో పెళ్లా?: నాగశౌర్య

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (09:46 IST)

Widgets Magazine

''ఒక మనసు'' సినిమాలో మెగా హీరోయిన్ నిహారికతో నాగశౌర్య జతకట్టాడు. అప్పటి నుంచి నిహారికకు నాగశౌర్యకు ఏదో సంబంధం వుందని వస్తున్న వార్తలపై తాజాగా ''ఛలో'' సినిమా ప్రమోషన్‌లో నాగశౌర్య క్లారిటీ ఇచ్చాడు. కో-స్టార్స్‌తో కలిసి పుకార్లు రావడం సహజమేనని నాగశౌర్య స్పష్టం చేశాడు. ఛలో సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో.. నిహారికతో తనకు పెళ్లంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పాడు. 
 
ఇదే తరహాలో కళ్యాణ వైభోగమే హీరోయిన్ మాళవికతో, ఊహలు గుసగుసలాడే నాయిక రాశీఖన్నాతో, జూదుగాడు హీరోయిన్ సోనారికతో ప్రేమలో వున్నట్లు వందతులు సృష్టించారని తెలిపాడు. ఇలాంటి వార్తలు చికాకు పుట్టిస్తున్నాయని చెప్పాడు. తనకు ఎవరితో సంబంధాలు లేవని.. ఆడవాళ్లతో మాట్లాడాలంటేనే సిగ్గని తెలిపాడు. నాలుగేళ్ల తర్వాత అమ్మ చూసిన అమ్మాయినే నాగశౌర్య చెప్పాడు. తనది ప్రేమ వివాహం కాబోదని తేల్చి చెప్పేశాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జీఎస్టీ మూవీ నిర్మాణ ఖర్చు రూ.70 లక్షలు.. లాభం రూ.11 కోట్లు.. ఎలా?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. ఈ ...

news

రజనీకాంత్ 'కాలా' చిత్రంలో దళిత ఎమ్మెల్యేకి రోల్

తమిళ యువ దర్శకుడు పా. రంజిత్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో "కాలా" అనే చిత్రం ...

news

జియాఖాన్ ఆత్మహత్యకు సూరజ్‌ కారణం: ముంబై సెషన్స్ కోర్టు

బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేోసు కీలక మలుపు తిరిగింది. జియాఖాన్ ప్రియుడైన బాలీవుడ్ ...

news

ఇంగ్లీష్ మూవీ కాపీ కాదంటున్న "నా పేరు సూర్య"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం ...

Widgets Magazine