Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకు ఇదే నిజమైన సంక్రాంతి : హీరో నాగశౌర్య

ఆదివారం, 14 జనవరి 2018 (17:15 IST)

Widgets Magazine
naga shourya - chiru

యువ హీరో నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఛలో'. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని హీరో నాగశౌర్య తన ఫేస్‌బుక్ ఖాతాలో స్పష్టం చేశారు. మేరకు ఓ పోస్ట్ చేశాడు. 
 
"జనవరి 25న నిర్వహించే 'ఛలో' ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవిగారు అంగీకరించారు. భోగి పండగ సందర్భంగా ఈ విషయం చెప్పడం నాకు సంతోషంగా ఉంది. నా ఆనందానికి అవధుల్లేవు. థ్యాంక్యూ సోమచ్ సార్" అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. 
 
ఈ పోస్ట్‌తో క్లీన్ షేవ్‌తో ఉన్న చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను నాగశౌర్య జతపరిచాడు. ‘ఛలో’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి వస్తానని చెప్పడంతో తన ఆనందానికి అవధుల్లేవని నాగశౌర్య చెప్పినట్టుగానే ఆ ఫొటోలో అమితానందంతో నవ్వుతూ ఉన్నాడు.
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సంక్రాంతి రంగులు లేని రాట్నం.. "రంగులరాట్నం"... రివ్యూ రిపోర్ట్

'ఉయ్యాల జంపాల' సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై హీరోగా వెండితెరకు పరిచయమైన రాజ్‌ ...

news

ఎం.ఎల్.ఏగా నందమూరి కళ్యాణ్ రామ్ (వీడియో)

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న "ఎంఎల్‌ఏ" సినిమా టీజర్ రిలీజైంది. సంక్రాంతి ...

news

సందడి చేసిన బాలయ్య... ఫ్యాన్స్‌తో కలిసి ‘జై సింహా’ తిలకించిన నేత

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ ...

news

'సైరా' సీక్రెట్స్ వెల్లడించిన చిరంజీవి...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం గత ...

Widgets Magazine