Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకు అది వున్నమాట వాస్తవమే.. ఎవరికి లేదో చూపించండి... పోసాని

ఆదివారం, 12 నవంబరు 2017 (17:58 IST)

Widgets Magazine
Posani

నువ్వు కాపువి. పెద్దకాపువి. అని ఎవరైనా చెబితే సంతోషిస్తా.. నాకు కులపిచ్చి ఉంది. అసలు కులపిచ్చి ఎవరికి లేదో మీరే చెప్పండి అంటూ నటుడు పోసాని క్రిష్ణమూర్తి ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశా. నన్ను ప్రజలు బాగానే ఆదరించారు. అయితే కొన్నిచోట్ల నా ప్రచారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నువ్వు కాపువి కదా.. నీకు ఎందుకు ఓటు వెయ్యాలి. కాపులకు ఓటేస్తే మిగిలిన వారిని ఇబ్బందులు పెడతారు కదా అని కొంతమంది నన్ను ప్రశ్నించారు.
 
నేను అప్పుడు బాధపడలేదు. సంతోషించా. నన్ను పెద్దకాపులుగా గుర్తించిన వారికి ధన్యవాదాలు చెబుతున్నా. అయితే ఇక్కడ కులం గురించి మాట్లాడుతున్నాను. కులపిచ్చి బాగా ఎక్కువగా ఉంది అని గాడిన కట్టేయవద్దండి. అలాంటిది ఏమీ లేదు. నాకు నచ్చింది నేను చెబుతాను. నచ్చిందే చేస్తాను అంటూ మీకు తెలుసుగా అంటూ యాంకర్‌నే తిరిగి ప్రశ్నించారు పోసాని.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

క్యాండిల్ లైట్ డిన్నర్‌లో వీరు ప్రపోజ్ చేశారు.. 24న పెళ్లి : నమిత

బొద్దుపిల్ల నమిత తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పష్టతఇచ్చారు. తన ప్రియుడు వీరేంద్ర ...

news

నా కూతురు నవ్వితే ఎంత కష్టాన్నయినా మరిచిపోతా : అల్లు అర్జున్

ప్రతి తల్లిదండ్రులకు వారివారి పిల్లలంటే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి పనిచేసి ఇంటికి వెళితే ...

news

నేను రాముణ్ణి కాదు.. హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయి : 'గరుడవేగ' హీరో

"పీఎస్వీ గరుడవేగ" చిత్రం విజయంమత్తులో ఉన్న హీరో డాక్టర్ రాజశేఖర్ ఓ సంచలన విషయాన్ని ...

news

లక్ష్మీ పార్వతికి కేతిరెడ్డి వార్నింగ్... ఆమె నిజస్వరూపం బయటపెడతాం

స్వర్గీయ ఎన్.టి.రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతికి ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్ర ...

Widgets Magazine