Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లుంగీ కట్టుకుని వంటచేసిన రాజేంద్రప్రసాద్ (ఫోటో)

శుక్రవారం, 10 నవంబరు 2017 (17:33 IST)

Widgets Magazine

సంక్రాంతి సందర్భంగా రాజ్ తరుణ్ రాజుగాడు సినిమా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్‌తో తాము చేసిన సంద‌డిని న‌టుడు రాజ్‌త‌రుణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపాడు.

లుంగీ కట్టుకుని రాజేంద్రప్రసాద్ వంట  చేశారు. రాజేంద్రప్రసాద్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. రాజేంద్రప్రసాద్ వంటకాలను రుచి చూడాలని చూశానని.. ఇంతలోపే భోజనం వడ్డించేశారని.. టేస్ట్ అదిరిపోయిందని రాజ్ తరుణ్ తెలిపాడు.
 
రాజ్ తరుణ్..."ఉయ్యాల జంపాల" సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సినిమాల్లోకి రాకముందు ఇతను లఘు చిత్రాలకు పనిచేశాడు. ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్తా మావ వంటి సినిమాల ద్వారా సక్సెస్ సాధించాడు. 
 
తాజాగా 'రాజు గాడు' సినిమా చిత్రంలో నటిస్తున్న రాజ్ తరుణ్.. ఈడోరకం-ఆడో రకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక రాజుగాడు సినిమాలో 'రాజ్ తరుణ్' సరసన 'అమైరా దస్తుర్' హీరోయి‌న్‌ గా నటిస్తోంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌ కీలక పాత్రల్లో నటించారు.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బాహుబలి' తండ్రి ఐమాక్స్ ప్రసాద్‌కు అందుకే ఛాన్సులొస్తున్నాయట

బాహుబలి చిత్రంలో చిన్ని పాత్ర వేసినవారిని కూడా జనం మర్చిపోలేరు. ఎందుకంటే ఆ సినిమా ...

news

రేణు దేశాయ్ కోసం మంచి అబ్బాయిని వెతుకుదాం.. ఉదయభాను (వీడియో)

నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంప్రదాయ ...

news

టెంట్ కాదు.. రాజభోగాలున్న రాజప్రసాదం : విద్యాబాలన్

బాలీవుడ్ సుందరాంగుల్లో విద్యాబాలన్ ఒకరు. ప్రస్తుతం ఈమె 'తుమార్హీ సులు' సినిమాలో ...

news

అర్జున్ రెడ్డి దర్శకుడిని చంపేయాలని ఉంది.. వర్మ.. ఎందుకు?

తెలుగు సినీపరిశ్రమలో అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. విజయ్ ...

Widgets Magazine