Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''రుద్రమదేవి''ని దాటేసిన భాగమతి.. స్వీటీకి రజనీకాంత్ కితాబు

ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (17:56 IST)

Widgets Magazine

స్వీటీ, నటించిన తాజా సినిమా భాగమతి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దక్షిణాదిలో లేడి ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన భాగమతికి భారీ స్పందన రావడం ఇదే తొలిసారి అని సినీ పండితులు అంటున్నారు. ప్రస్తుతం భాగమతి ''రుద్రమదేవి'' కలెక్షన్లను కుమ్మేసింది.

భాగమతి సినిమా విడుదలైన తొలివారంలోనే రూ.20కోట్ల భారీ మొత్తం వసూలైంది. రుద్రమదేవి సినిమా అమెరికాలో రూ.9.80 డాలర్లు వసూళ్లు సాధించగా, భాగమతి పది మిలియన్ డాలర్లకు చేరుకుని రికార్డు సృష్టించింది. 
 
ఇకపోతే.. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా విడుద‌లైన భాగమతి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇలా వసూళ్లు సృష్టించగా, ఈ చిత్రంపై విమర్శకులే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన అగ్రతారలు కూడా భాగమతిని కొనియాడుతున్నారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మగధీర చెర్రీ కూడా భాగమతి సినిమా మైండ్ బ్లోయింగ్‌‌గా వుందంటూ ట్వీట్ ద్వారా కితాబిచ్చాడు. ఇందుకు స్వీటీ కూడా మా కష్టాన్ని గుర్తించినందుకు కృతజ్ఞతలు అంటూ రీ ట్వీట్ చేసింది.
 
అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఫోన్ ద్వారా స్వీటికీ శుభాకాంక్షలు తెలిపారు. భాగమతిలో అదరగొట్టావంటూ కితాబిచ్చారు. కాగా అనుష్క లింగా సినిమాలో రజనీకాంత్ సరసన నటించిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్టీఆర్ బయోపిక్.. ఇందిరమ్మగా నదియా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా బయోపిక్ రెడీ ...

news

త్రిష గూఢచారి.. బాలా శిష్యుడితో..

చెన్నై చిన్నది త్రిష మూడు పదులు దాటినా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇటీవల సామి-2 సినిమా ...

news

అర్జున్ రెడ్డి క్రేజ్ అదుర్స్: ఆ సీన్స్ కట్ చేసినా టీఆర్పీ రేటింగ్ అప్

అర్జున్ రెడ్డి సినిమా హవా ఇంకా కొనసాగుతూనే వుంది. హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా ద్వారా ...

news

''రంగస్థలం'' కోసం వేచి వుండలేకపోతున్నా: సమంత అక్కినేని

సుకుమార్‌ తాజాగా రూపొందించిన చిత్రం ''రంగస్థలం'' ఈ సినిమా షూటింగ్ ముగిసిందని హీరోయిన్ ...

Widgets Magazine