Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మెగా హీరోతో డైలీ డేటింగ్‌లో రకుల్...

బుధవారం, 17 జనవరి 2018 (16:00 IST)

Widgets Magazine
rakul preet singh,

తెలుగు, తమిళం, హిందీ చిత్ర సీమల్లో బిజీగా గడుపుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. హైదరాబాద్‌లో సొంతంగా ఒక జిమ్‌ను నడుపుతున్న విషయం తెల్సిందే. అలాగే సొంత ఇళ్ళు కట్టుకుని సెటిల్ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే గత రెండు సంవత్సరాలుగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. అతనెవరో కాదు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. 
 
"విన్నర్" సినిమాలో వీరు కలిసి నటించే సమయంలో ఇద్దరి మధ్యా ప్రేమాయణం కొనసాగిందట. అయితే ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. కానీ గత కొన్నినెలలుగా మెగా హీరోతో డైలీ డేటింగ్‌లో ఉందట రకుల్ ప్రీత్ సింగ్. షూటింగ్ తర్వాత నేరుగా మెగా హీరోతో డేటింగేనట. 
 
ఇప్పుడు వీరి వ్యవహారం తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. పీకల్లోతు ప్రేమ కాస్త డేటింగ్‌కు దారి తీసిన ఇద్దరూ వివాహం చేసుకోవాలన్న ఆలోచన మాత్రం ఏ మాత్రం లేదట. కేవలం స్నేహితుల్లాగా ఉండిపోవాలన్నదే వీరి ఆలోచనట. అందుకే మిగిలిన హీరో, హీరోయిన్లలాగా డేటింగ్‌తో సరిపెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట రకుల్ ప్రీత్ సింగ్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

షాకింగ్ బడ్జెట్: చెర్రీ-ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమాకు రూ.90కోట్లు

బాహుబలి మేకర్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్, చెర్రీ కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు రంగం సిద్ధం ...

news

మీరిచ్చే రెమ్యునరేషన్‌కు అంతా చూపించమంటే ఎలా... ఎవరు..?

నయనతార. మొదట్లో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్లిమ్‌గా మారింది. ...

news

ఏ హీరోలకు లేనిది ప్రభాస్‌కు మాత్రమే ఉంది : నమిత

బొద్దుగుమ్మ నమిత అంటే తెలియని వారుండరు. అటు తెలుగు, ఇటు తమిళ చిత్రాల్లో రాణిస్తూ పేరు ...

news

హైదరాబాద్ వీధుల్లో అర్థరాత్రి చక్కర్లు కొట్టిన చార్మీ కౌర్ (వీడియో)

డ్రగ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న నటి చార్మీ కౌర్. ఇపుడు సినీ అవకాశాలు లేకపోవడంతో ...

Widgets Magazine