Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచమనే విషయం తెలుసు: సమంత

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (10:45 IST)

Widgets Magazine

పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తున్న సమంత.. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో చేతినిండా సినిమాలతో ఉన్న సమంత, త్వరలోనే భర్త పక్కన నాలుగో చిత్రంలో నటించనున్నట్లు వార్తలు సంగతి తెలిసిందే. తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంలో ముందుంటుంది.

సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచమనే విషయం తెలుసునని.. సినీ పరిశ్రమలోకి ఎంట్రీ తర్వాత అందాలు చూపించాల్సి వుంటుందనే తెలిసే తాను వచ్చానని సమంత వ్యాఖ్యానించారు. 
 
కథ డిమాండ్ చేస్తే.. గ్లామర్‌గా నటించడం తప్పేమీ కాదని... అయితే అవసరం లేని చోట గ్లామర్‌గా ఉండటం తనకు ఉండదని సమంత తెలిపింది. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే.. ఏ వృత్తిలోనైనా రాణించవచ్చునని సమంత అభిప్రాయం వ్యక్తం చేసింది. తాను చైతూతో గొడవలు పడుతూ ఉంటానని తెలిపింది. చైతూ బెట్టుతో తనతో మాట్లాడడని.. ఆపై తానే మాట్లాడతానని కూడా చెప్పుకొచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వరుణ్ తేజ్ మెగా 'మెగాస్టార్' అవుతాడా? ఆ హిట్లేంటండీ బాబూ... తొలిప్రేమ రివ్యూ(వీడియో)

వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు. చాలా సాదాసీదాగా సినీ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ...

news

'ఫైవ్ డేస్ టెస్ట్ మ్యాచ్'... అక్షయ్ కుమార్ శానిటరీ 'ప్యాడ్‌ మాన్' పట్టించాడు కానీ...

అక్షయ్ కుమార్ హీరోగా తన భార్య ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం ప్యాడ్ ...

news

తెలుగు బిగ్ బాస్ -2.. జూనియర్ ఎన్టీఆరే వ్యాఖ్యాత?.. 100 రోజులు?

''బిగ్ బాస్'' షోకు క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన బిగ్ బాస్ ...

news

ఆది నా కొడుకు కాదు.. దేవుని బిడ్డ - సాయికుమార్(వీడియో)

విలక్షణమైన డైలాగ్‌లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుల్లో సాయికుమార్ ఒకరు. ఒకప్పుడు ...

Widgets Magazine