Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తేజ సినిమా శ్రియ.. సీనియర్ హీరోకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (13:09 IST)

Widgets Magazine

దర్శకత్వంలో రూపుదిద్దుకునే సినిమాలో హీరోయిన్ దొరకడం కష్టమైపోయింది. తమన్నా, కాజల్ అగర్వాల్ ఈ సినిమా ఛాన్సును వదులుకున్నట్లు తెలిసింది. సీనియర్ హీరోతో నటించేందుకు వాళ్లిద్దరూ ఇష్టపడలేదని వార్తలొచ్చాయి. 
 
అయితే వెంకీ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాయత్రి ద్వారా హిట్ టాక్‌కు సొంతం చేసుకున్న శ్రియ.. తాజాగా తేజ, వెంకటేష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 
 
ఈ చిత్రానికి ''ఆటా నాదే వేటా నాదే'' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. కానీ ఈ సినిమాలో అదితీరావును హీరోయిన్‌గా తీసుకుందామనుకున్నారు. కానీ పాత్ర పరంగా శ్రియనే ఎంచుకున్నారు. గతంలో వెంకటేష్, శ్రియ కలిసి సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల సినిమాలు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను కూడా ప్రేమ బాధితుడినే: అర్జున్ రెడ్డి

''అర్జున్ రెడ్డి'' సినిమాలో ప్రేమ కోసం హీరో విజయ్ దేవరకొండ చేసిన నటన అంతా ఇంతా కాదు. ...

news

మీరా జాస్మిన్ ఎలా వుందో చూడండి.. (ఫోటో)

పందెంకోడి హీరోయిన్... మీరా జాస్మిన్ పెళ్లికి తర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోయింది. ...

news

రంగస్థలం పాటకు వర్మ కితాబు.. యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. (వీడియో)

రామ్‌ చరణ్ తేజ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ''రంగస్థలం'' సినిమాపై ...

news

ప్రియా వారియర్‌పై కేసు నమోదు.. కన్నులతో సైగ చేయడం..?

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో ...

Widgets Magazine