Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్నా.. ఇప్పట్లో పెళ్లి లేదు : శృతిహాసన్

సోమవారం, 29 జనవరి 2018 (12:47 IST)

Widgets Magazine
shuti haasan

అగ్ర నటుడు కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్. కోలీవుడ్‌ కంటే టాలీవుడ్‌లోనే బాగా రాణిస్తోంది. కెరీర్ ఆరంభంలో ఐరన్ లెగ్‌గా ముద్ర వేయించుకున్నప్పటికీ.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్‌తో శృతి హాసన్ దశ తిరిగిపోయింది. 
 
అయితే, ఇటీవలి కాలంలో తెలుగు తమిళ సినిమాలను తగ్గించేసింది. బాయ్ ఫ్రెండ్‍తో కలిసి చక్కర్లు కొడుతూ వార్తల్లో నిలుస్తోంది. త్వరలో వీళ్ల పెళ్లి జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ తాజా ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ మాట్లాడుతూ, ఇప్పట్లో పెళ్లి మాటే లేదని అంటోంది.
 
ఫలానా సమయంలో పెళ్లి చేసుకోవాలనే రూలేం తాను పెట్టుకోలేదనీ, పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులు కూడా తనని ఇబ్బంది పెట్టడం లేదని చెబుతోంది. పెళ్లి విషయంలో తనకి వాళ్లు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అంటోంది. 2018లో మూడు మ్యూజిక్ ఆల్బమ్స్‌ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాననీ, ప్రస్తుతం ఆ పనులపైనే పూర్తి దృష్టి పెట్టానని సమాధానమిచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అనసూయను కౌగిలించుకున్నాను.. కానీ శ్రియను వదిలేశాను: మోహన్ బాబు

''గాయత్రి'' సినిమా ఆడియో ఫంక్షన్‌లో సినీ నటి శ్రియను విలక్షణ నటుడు మోహన్ బాబు పొగడ్తలతో ...

news

డబ్బు కోసం మారిపోయిన సిద్ధాంతాలు : పూనమ్ కౌర్ కౌంటర్

సినీ నటి పూనమ్ కౌర్ మరో కౌంటర్ వేసింది. డబ్బు కోసం మారిపోయిన సిద్ధాంతాలు అంటూ ఆమె చేసిన ...

news

అనుపమకు మళ్లీ అవకాశమిచ్చిన దిల్ రాజు.. మళ్లీ రామ్ సరసన?

హీరోయిన్ ''స్నేహ'' తర్వాత టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్‌కు మంచి క్రేజ్ వుంది. నటనాపరంగా ...

news

హీరోలకు అద్దం చూసేందుకే టైంలేదు.. ఇక డేటింగ్ ఏం చేస్తాను : శ్రియ

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలతో డేటింగ్ చేశారా? అనే అంశంపై నటి శ్రియ స్పందించారు. ...

Widgets Magazine