Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సోనమ్ కపూర్.. ఆనంద్ అహుజాల వివాహం.. సంగీత్‌కు స్టెప్పులు నేర్చుకుంటున్న?

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (12:36 IST)

Widgets Magazine

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. అనిల్ కపూర్ రెండో కుమార్తె.. బాలీవుడ్ సుందరాంగి సోనమ్ కపూర్‌ త్వరలో పెళ్లికూతురు కానుంది. తన బాయ్‌ఫ్రెండ్, వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజాతో కలిసి సోనమ్ కపూర్ ఏడడుగులు వేయనుంది. మే తొలివారంలో వీరి వివాహం జరుగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమైనట్లు కపూర్ కుటుంబసభ్యులు ధ్రువీకరించారు.
 
ఇందులో భాగంగా పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ వేడుకలో డ్యాన్సులతో సందడి చేసేందుకు సోనమ్‌కు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ స్టెప్‌లు కంపోజ్ చేశారు. ముంబైలోని జుహు ప్రాంతంలో అనిల్ కపూర్‌కు చెందిన బంగ్లాలో సంగీత్ రిహార్సల్స్ జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లికి కావాల్సిన ఆభరణాలను ఈ ఏడాది జనవరిలో సోనమ్ కపూర్ కొనిపెట్టేసింది. 
 
ఆనంద్ తల్లితో కలిసి ఆమె కోల్‌కతాలో జ్యువెలరీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ ఢిల్లీలో వుంటుందని తెలుస్తోంది. ఇక సోనమ్ నటించిన వీరే ది వెడ్డింగ్  సినిమా జూన్ ఒకటో తేదీన తెరపైకి రానుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్టీఆర్‌ బయోపిక్.. జయలలిత రోల్‌లో నేనా? నోనో: కాజల్ అగర్వాల్

తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ ఇటీవల హైదరబాద్‌లో రామకృష్ణ ...

news

ఫిల్మ్ నగర్ ఆఫీసులు ఆ ఏరియాలుగా మారిపోయాయి: శ్రీరెడ్డి

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో ...

news

సల్మాన్ ఖాన్‌కు విలన్‌గా జగపతిబాబు.. ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందా?

బాలీవుడ్ న‌టుడు సల్మాన్ ఖాన్ కృష్ణ‌జింక‌ను వేటాడిన కేసు నుంచి బెయిల్‌పై వచ్చిన ...

news

''భరత్ అనే నేను'' ప్రీ రిలీజ్ కలెక్షన్స్ అదిరిపోతాయట.. బాహుబలి-2కి?

కొరటాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కియారా అద్వాని జంటగా రూపుదిద్దుకున్న చిత్రం ...

Widgets Magazine