Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ తండ్రి ఎక్కుడున్నాడో కనుక్కోండి.. నేను చావగొడతా: సుధీర్ బాబు

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (09:05 IST)

Widgets Magazine
sudhir babu

బెంగళూరులో హోమ్ వర్క్ విషయంలో అబద్ధం చెప్పాడని కన్నకుమారుడిని చితకబాదిన ఓ తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఘాటుగా స్పందించాడు. 
 
చిన్నారి హోమ్ వర్క్ విషయంలో అబద్ధం చెప్తే.. ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించాడు. అతడు ఎక్కడుంటాడో చెప్తే... తాను అతడిని అంతకంటే ఎక్కువే చావగొడతానని సుధీర్ బాబు అన్నారు. అతడిని తండ్రిగా పిలవడానికి సిగ్గేస్తుందని.. దయచేసి ఆ కిరాతక తండ్రి చిరునామా ఏంటో కనుక్కోండి అంటూ అడిగాడు. 
 
కాగా అవాస్తవాలు చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో 30 ఏళ్ల వ్యక్తి తన పదేళ్ల కుమారుడిగా దారుణంగా కొట్టాడు. ఈ తతంగాన్నంతా అతని భార్య వీడియో తీసిన సంగతి తెలిసిందే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
బెంగళూరు టాలీవుడ్ Mother సుధీర్ బాబు Bengaluru Father Sudheer Babu

Loading comments ...

తెలుగు సినిమా

news

''రుద్రమదేవి''ని దాటేసిన భాగమతి.. స్వీటీకి రజనీకాంత్ కితాబు

స్వీటీ, అనుష్క నటించిన తాజా సినిమా భాగమతి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దక్షిణాదిలో లేడి ...

news

ఎన్టీఆర్ బయోపిక్.. ఇందిరమ్మగా నదియా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా బయోపిక్ రెడీ ...

news

త్రిష గూఢచారి.. బాలా శిష్యుడితో..

చెన్నై చిన్నది త్రిష మూడు పదులు దాటినా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇటీవల సామి-2 సినిమా ...

news

అర్జున్ రెడ్డి క్రేజ్ అదుర్స్: ఆ సీన్స్ కట్ చేసినా టీఆర్పీ రేటింగ్ అప్

అర్జున్ రెడ్డి సినిమా హవా ఇంకా కొనసాగుతూనే వుంది. హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా ద్వారా ...

Widgets Magazine