Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నోరుందనీ పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదు : మిల్కీబ్యూటీ (Dance rehearsal video)

సోమవారం, 4 సెప్టెంబరు 2017 (16:11 IST)

Widgets Magazine
tamanna

మిల్కీబ్యూటీ తమన్నా వేదాంత ధోరణితో మాట్లాడుతోంది. దేవుడు నోరిచ్చాడు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదంటూ సలహా ఇస్తోంది. మన పెద్దలు 'కష్టే ఫలి' అన్నారు కదా అని అడిగితే.. మోడ్రన్‌ డేస్‌లో దానికి ఇంకొకటి ఖచ్చితంగా తోడవ్వాల్సిందే అంటున్నారు. ముందుగా మన ప్రవర్తన, వ్యవహరించే తీరు మంచిగా ఉండాలని హితవు పలుకుతోంది. 
 
ముఖ్యంగా లౌక్యం. జీవితంలో ఎవరికైనా లౌక్యం తెలియాలి. ఎక్కడ ఎంతవరకు మాట్లాడితే బావుంటుందో అంతే మాట్లాడాలంటోంది. అంతేగానీ దేవుడు నోరు ఇచ్చాడు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదు. నా దృష్టిలో మాటకు చాలా విలువ ఉంటుంది. పలికే ప్రతి మాటను లౌక్యంగా పలకాలి. నేను ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడుతుంటాను. ఈ పద్ధతి వల్ల చాలావరకు సమస్యల నుంచి బయటపడగలుగుతున్నాను. కావాలంటే ఎవరైనా ప్రయత్నించి చూడొచ్చు అని సలహా ఇచ్చింది. 
 
కాగా, ఈ భామ ఓ బాలీవుడ్ మూవీ కోసం హీరోతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శీరత్ కపూర్ హాట్ ఫోటో బాబోయ్.. సమంత ఎలా వుందంటే?

రన్ రాజా రన్ హీరోయిన్ శీర‌త్ క‌పూర్ మూవీల్లో కంటే త‌న సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ డోస్ ...

news

వక్ర దృష్టితో కాదు... నా అందాలు చూడండి... ఇషా గుప్తా

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ఇషా గుప్తా ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయ్యింది. ఎలాగో తెలుసా... ...

news

పరిణీతి చోప్రా క్రికెటర్‌ ప్రేమలో వుందా? అతనెవరో?

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా.. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో ప్రేమలో వున్నట్లు సోషల్ ...

news

'బాహుబలి'తో అనుష్కకు ఎక్కిందా...?!!

తెలుగు అగ్ర హీరోయిన్లలో అనుష్క ఒకరు. ఇప్పటికే తెలుగు సినీపరిశ్రమలో దూసుకెళుతూ ...

Widgets Magazine