Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

#TaxiwaalaTeaserOn18thApril: అర్జున్ రెడ్డి ''టాక్సీవాలా'' పోస్టర్‌ను లుక్కేయండి..

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (17:28 IST)

Widgets Magazine

అర్జున్ రెడ్డితో ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. యూత్‌లో విజయ్ దేవరకొండకు అమాంతం క్రేజ్ వుంది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి చేతిలో బోలెడు సినిమాలున్నాయి. ఈ సినిమాల్లో ముందుగా ''టాక్సీవాలా'' రానుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా మే 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం టాక్సీవాలా పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
ఇక ''నోటా'' అనే ద్విభాషా చిత్రం షూటింగ్‌లోనూ అర్జున్ రెడ్డి పాల్గొంటున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన భరత్ కమ్మ అనే దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా జూన్ నుంచి ప్రారంభం కానుంది. 
 
ఇందులో అర్జున్ రెడ్డి కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించనుంది. రష్మిక మందన క్రీడాకారిణిగా కనిపించనుంది. ఈ సినిమా అర్జున్ రెడ్డికి మంచి గుర్తింపు సంపాదించిపెడుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇంకేముంది.. 18వ తేదీన విడుదల కానున్న టాక్సీవాలా ట్రైలర్‌కు ముందు నెట్టింట వైరల్ అవుతున్న టాక్సీవాలా పోస్టర్‌ను ఓ లుక్కేయండి.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఇద్దరు బిడ్డల తల్లినైతే ఐటమ్ సాంగ్ చేయకూడదా?: అనసూయ

ఇటీవల ఓ పిల్లాడి ఫోనును నేలకేసి కొట్టి వివాదంలో చిక్కుకున్న బుల్లితెర యాంకర్‌, యాక్టర్ ...

news

రిలీజ్‌కి ముందే భ‌ర‌త్ అనే నేను సెన్సేష‌న్..!

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు - బ్లాక్ బ‌ష్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన ...

news

శ్రీరెడ్డి సెల్ ఫోనుకు 10 లక్షల మెసేజ్‌లు.. ఏమనో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో ఛాన్సులు లేకుండా పోవడం, కనీసం గుర్తింపు కార్డు కూడా లభించకపోవడంతో ...

news

సోనమ్ కపూర్.. ఆనంద్ అహుజాల వివాహం.. సంగీత్‌కు స్టెప్పులు నేర్చుకుంటున్న?

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. అనిల్ కపూర్ రెండో కుమార్తె.. ...

Widgets Magazine