Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'అజ్ఞాతవాసి' కలెక్షన్లను తుఫాన్ అనాలా..?, సునామీ అనాలా..? టైఫూన్ అనాలా..?

గురువారం, 11 జనవరి 2018 (16:54 IST)

Widgets Magazine
pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈనెల 10వ తేదీన విడుదలైన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం ప్రీమియర్ షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అదేసమయంలో కనకవర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో 'అజ్ఞాతవాసి' కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్నాడు. 
 
తాజాగా ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ 'అజ్ఞాతవాసి' ఓవర్సీస్‌లో సాధించిన కలెక్షన్స్‌కి సంబంధించి ట్వీట్ చేశాడు. అమెరికాలో ఓ తెలుగు చిత్రం సంచలనం క్రియేట్ చేసిందని పేర్కొన్నాడు. వారం మధ్యలో విడుదలైనప్పటికి 'అజ్ఞాతవాసి' మూవీ ప్రీమియర్ల ద్వారా 1.5 మిలియన్స్ (రూ.9.65 కోట్లు)కి పైగా వసూళ్లు సాధించింది. 
 
మరి దీనిని అద్భుతంకాకుండా ఏమంటారు. ఈ కలెక్షన్లను తుఫాన్ అనాలా..?, సునామీ అనాలా..?, టైఫూన్ అనాలా..?, హాలీవుడ్ దిగ్గజ చిత్రాలతో పోటి పడి అగ్రస్థానంలో నిలిచింది 'అజ్ఞాతవాసి' అనే తెలుగు చిత్రం. పని దినాల్లోనూ 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీస్‌ని బ్రేక్ చేసిందంటూ తరణ్ ఆదర్శ్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నిహారిక ''హ్యాపీ వెడ్డింగ్'': పల్లెటూరి ప్రేమకథ.. ప్లస్ అవుతుందా?

నిహారిక తాజా సినిమా ''హ్యాపీ వెడ్డింగ్'' షూటింగ్ ముగిసింది. ''ఒక మనసు'' ద్వారా తెలుగు ...

news

'అజ్ఞాతవాసి' పారితోషికం ఎంతో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా ...

news

'అజ్ఞాతవాసి'ని చూసి 'సాహో' జాగ్రత్తపడుతున్నాడు... ఎందుకో తెలుసా?

అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ చిత్రానికి కాపీ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో బీభత్సంగా ప్రచారం ...

news

చిరంజీవి చిన్నల్లుడు హీరోయిన్ ఎవరో తెలుసా?

చిరంజీవి చిన్నల్లుడికి జోడీగా మేఘాఆకాశ్ నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ...

Widgets Magazine