Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరో రాజశేఖర్ హాస్టల్ అమ్మాయిలను వాడుకున్నాడు.. జీవిత రాజశేఖర్ అలా?

ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (11:34 IST)

Widgets Magazine

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో రాజశేఖర్ గురించి నిజానిజాలు బయటికొస్తున్నాయి. ఓ టీవీ ఛానల్ చర్చాకార్యక్రమంలో సామాజిక కార్యకర్త సంధ్య చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. జీవిత రాజశేఖర్ స్వయంగా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్‌కు ఫోన్ చేసి పేద అమ్మాయిలను, ఫీజుల్లేక ఇబ్బంది పడే అమ్మాయిలను తన భర్త కోసం వాడుకుందని ఆరోపించారు.
 
ఇది అక్షరాలా నిజమని.. ఆ రోజుల్లో హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌ ఉమెన్స్ హాస్టల్ అమ్మాయి.. జ్వరంతో బాధపడుతుంటే.. జీవిత నుంచి ఫోన్ వచ్చింది. జ్వరంతో వున్న అమ్మాయిని జీవిత రాజశేఖర్ బూతులు తిట్టిందని.. ఫోన్ లిఫ్ట్ చేసిన అమ్మాయిని గట్టిగా అడిగేసరికి మొత్తం నిజాలను బయటపెట్టిందని సంధ్య తెలిపింది. 
 
హీరో రాజశేఖర్ వాడుకున్న ఇద్దరు అమ్మాయిలు స్వయంగా ఈ విషయాన్ని తన వద్దకు వచ్చి తెలిపారని.. ఇవన్నీ కల్పనలు కాదని.. సాక్ష్యాధారాలు కూడా వున్నాయని సంధ్య స్పష్టం చేశారు. ఇలా జరిగిందని అప్పట్లో ఓ ప్రముఖ పత్రికకు ఫోన్ లిఫ్ట్ చేసిన అమ్మాయి లేఖ కూడా రాసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంత చేసిన.. జీవిత ఏ మొహం పెట్టుకుని కాస్టింగ్ కౌచ్‌పై ప్రకటన చేస్తుందని సంధ్య ప్రశ్నించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాపై అత్యాచారయత్నం ఆరోపణలా? సునీతపై కేసు పెడతా: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ తనను అత్యాచారం చేయబోయాడని క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత చేసిన ...

news

కత్తి మహేష్ తక్కువోడేం కాదు... కొట్టి బలత్కారం చేశాడు : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత సంచలన ఆరోపణలు చేశారు. కత్తి ...

news

'మనం సైతం'కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసా పత్రం

సేవా సామ్రాజ్యంగా విస్తరిస్తున్న "మనం సైతం" సంస్థకు అండగా ఉంటానన్నారు మెగాస్టార్ ...

news

రామానాయుడు స్టూడియోలో అమ్మాయిలు నలిగిపోతున్నారు : శ్రీరెడ్డి

తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మాయిల క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి ...

Widgets Magazine