Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేనిలా వున్నా... ప్యారిస్ నుంచి కాజల్ అగర్వాల్ కత్తిలాంటి ఫోజు

శనివారం, 4 నవంబరు 2017 (15:12 IST)

Widgets Magazine

సోషల్ నెట్వర్కింగ్ సైట్లు అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు తాము ఎక్కడ వున్నదీ, ఏం చేస్తున్నదీ షేర్ చేసేసుకుంటున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా తన ఫోటో ఒకటి షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె గ్లామర్ కత్తిలా వుంది. ఆమె ఫోటోను చూస్తే ఫిట్నెస్ పైన కాజల్ ఎంతో శ్రద్ధ తీసుకుంటుందని అర్థమవుతుంది. 
Kajal Agarwal
 
ఇకపోతే కాజల్ అగర్వాల్ తన కెరీర్లోనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో క్వీన్ అనే చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం పేరు ప్యారిస్ ప్యారిస్. ఈ చిత్రం షూటింగులో భాగంగా ఆమె ప్యారిస్ వెళ్లింది. అక్కడి నుంచే ఈ ఫోటోను షేర్ చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'గరుడవేగ' సూపర్ హిట్... సీక్వెల్ ఉందంటూ టాక్?

హీరో రాజశేఖర్, డైరక్టర్ ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పీఎస్వీ గరుడవేగ". ఈ ...

news

"గరుడవేగ" అదిరిందంటూ దర్శకధీరుడు ప్రశంస...

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హీరో రాజశేఖర్ నటించిన చిత్రం "పీఎస్‌వి గరుడవేగ 126.18ఎంఎం" ...

news

బావ కళ్ళల్లో ఆనందం చూసిన భార్య... తీన్‌మార్ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు... (వీడియో)

ఆమె ఒకనాటి హీరోయిన్. ఇపుడు ఓ హీరోకు భార్య. ఇద్దరు కుమార్తెల తల్లి. కానీ, బావ (భర్త) ...

news

''పీఎస్‌వీ గరుడ వేగ'' సినిమా రివ్యూ రిపోర్ట్: రాజశేఖర్ యాక్షన్ అదుర్స్- చిరుతో భేటీ (వీడియో)

నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఆఫీసర్‌ శేఖర్‌(రాజశేఖర్‌)కు తాను చేసే డ్యూటీని ఎంతో ...

Widgets Magazine