Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'కరణ్‌ జీత్' పేరుతో సన్నీ లియోన్ వెబ్ సిరీస్

ఆదివారం, 11 మార్చి 2018 (13:59 IST)

Widgets Magazine
sunny leone

ఇండో అమెరికన్ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పో‌ర్న్‌స్టార్‌గా కీర్తిగాంచిన ఈ భామ ఆ తర్వాత వెండితెర ప్రేక్షకులను కూడా తన అందచందాలతో మత్తెక్కించింది. కెనడాలో శృంగార తారగా ప్రారంభమైన ఆమె కెరీర్.. బాలీవుడ్ సినిమాల్లో నటించడం, ఐటం సాంగ్స్‌లో ఆడిపాడటం స్థాయికి ఎదిగింది. 
 
సన్నీ అభిమానుల విషయానికొస్తే.. కోట్ల సంఖ్యలో ఉంటారు. ఇక గూగుల్‌లో అయితే నిత్యం సన్నీ గురించి వెతికేవారు కోకొల్లలు. ఇంతటి క్రేజ్ కొట్టేసిన సన్నీ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుందట. అందుకే ఈ గ్లామర్ బ్యూటీ జీతకథను తెరకెక్కించనున్నారట. కాకపోతే సినిమాగా కాదు ఓ వెబ్ సిరీస్ రూపంలో. 
 
సన్నీలియోన్ అసలుపేరైన 'కరణ్‌జీత్ కౌర్'లోని 'కరణ్‌జీత్' అనే పేరుతో ఈ వెబ్ సిరీస్ ఉండనుంది. ఈ విషయాన్ని సన్నీనే స్వయంగా తెలిపింది. కెనడా నుంచి రావటానికి గల పరిణామాలు, సన్నీగా పేరు మార్చుకోవాల్సిన అవసరం రావటానికి గల కారణాలు ఇందులో తెలుసుకోబోతున్నారంటూ సన్నీనే స్వయంగా ట్వీట్ చేసింది. కాగా ఇందులో సన్నీనే నటిస్తుందా లేక వేరెవరైనా నటిస్తారా అనే విషయం మాత్రం ప్రస్తావించలేదు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'చందమామ' హీరోయిన్‌పై చీటింగ్ కేసు

'చంద్రమామ' చిత్ర హీరోయిన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. బెంగళూరులోని ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ ...

news

బెంగాలీ బుల్లితెర సీరియల్ నటి సూసైడ్

బెంగాలీ టీవీ సీరియల్ నటి మౌమిత సాహా ఆత్మహత్యకు పాల్పడింది. తన నివాసంలో ఉరివేసుకుంది. ఆమె ...

news

మొహమాటంతో నష్టం జరిగింది... : రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమెకు ఇటీవలి ...

news

రాజ‌మౌళి మూవీలో ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ రిలేష‌న్ ఏంటో తెలుసా..?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ...

Widgets Magazine