ఒవియా అతడి మీద ఆ ఫీలింగ్స్ ఆపుకోలేకపోయిందట... అక్కడుంటే ఏం చేస్తానోననీ...

సోమవారం, 7 ఆగస్టు 2017 (17:43 IST)

oviya

బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అనుకున్నాం కానీ కోలీవుడ్ ఏమీ తీసిపోలేదు. కమల్ హాసన్ హోస్టుగా రన్ అవుతున్న తమిళ బిగ్ బాస్ షోలో నటి ఒవియా పేరు మారుమ్రోగిపోయన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ప్రేమ కోసం కొలనులో ముక్కు మూసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేసింది. 
 
దీని తస్సాదియ్యా... బిగ్ బాస్ గదిలోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఆరవ్ అనే మరో పార్టిసిపెంట్ పైన వళ్లు మరిచిపోయే ప్రేమలో పడిందట. దాంతో తను అతడి కోసం ఏం చేస్తానోనని భయపడిపోయిందట. బిగ్ బాస్ షోలో ఒకరిని మించి ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు ఎత్తులు వేస్తుంటారు. ఇలాంటి ఎత్తులన్నీ దాటుకుని చివరి దాకా వుండేవారే విన్నర్. 
 
కానీ ఒవియా తమిళ బిగ్ బాస్ షోలో అందరి దృష్టిని ఆకర్షించింది కానీ తన దృష్టిని ఆకర్షించిన మగాడి దెబ్బకు తట్టుకోలేక షో నుంచి బయటకు వచ్చేసిందట. ఇలాంటివి చెపుతుంటే మనకు చాలా కొత్తగా వుంటుంది కానీ సినీ ఇండస్ట్రీలోని కొందరు మెల్లమెల్లగా అలాంటి హద్దులు ఏనాడో దాటేసారండీ బాబూ... ఒవియా మజాకా...దీనిపై మరింత చదవండి :  
Oviya Love Suicide Attempt Tamil Big Boss

Loading comments ...

తెలుగు సినిమా

news

బిగ్ బాస్ తెలుగు చీటింగ్ చేస్తోందా? స్మోకింగ్ జోన్‌లో వాషింగ్‌ మెషీన్

తమిళ బిగ్ బాస్ షోలో ఓవియా అనే నటి.. మానసిక ఒత్తిడి కారణంగా ఆ షో నుంచి బయటపడిన నేపథ్యంలో.. ...

news

ప్రభాస్ సాహోలో హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్.. దేవసేనను పక్కనబెట్టినట్టేనా?

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ ...

news

శివగామి రమ్యకృష్ణ హాట్ గురూ... జస్ట్ ఫర్ ఉమెన్ కవర్ పేజీపై ఇలా...

అపుడెపుడో మెగాస్టార్ చిరంజీవితో చాలా హాటెస్టుగా నటించిన హీరోయిన్ రమ్యకృష్ణ ఆ తర్వాత ఆ ...

news

స్పైడర్‌ బూమ్ బూమ్ సాంగ్‌ సితారకు తెగ నచ్చేసిందట.. ఎలా పాడుతుందో చూడండి..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా స్పైడర్‌లోని బూమ్ బూమ్ సాంగ్ ఓ వైపు క్యాచీగా ...