శనివారం, 8 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 28 నవంబరు 2018 (16:01 IST)
సంబంధిత వార్తలు
బిడ్డకు ఏం పాలు ఇస్తున్నారు...
కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేస్తే...
ఏమే.. ఇంకా నిద్రపోతున్నావేంటి...
దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
వన్ మినిట్ ప్లీజ్...
నాకు ప్రమోషన్ ఇచ్చారే...
మా బాస్ నాకు ప్రమోషన్ ఇచ్చారే...
అలాగా.. ఆఫీసులో బాగా పనిచేశారా..
ఆఫీసులో పని చేసినందుకు కాదు..
మరి..?
ఆయన ఇంటి పనులు చూసుకున్నందుకు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ-ఫలించిన చంద్రబాబు ప్రచారం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్ణయాత్మక ఆధిక్యాన్ని సాధిస్తోంది. మొత్తం 70 స్థానాల్లో 45 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 24 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. 27 సంవత్సరాల తర్వాత, ఢిల్లీలో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చే దిశగా కనిపిస్తోంది.
ప్రధాన మంత్రి మోదీని కలిసిన ఏఎన్నార్ ఫ్యామిలీ.. బహుమతిగా కొండపల్లి బొమ్మ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నాగచైతన్య, శోభిత దంపతులు కలిశారు. ఈ సందర్భంగా శోభిత ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సాంప్రదాయ కొండపల్లి బొమ్మ (నృత్య బొమ్మ)ను బహుకరించారు. ప్రధాన మంత్రిని కలిసే అవకాశం ఇచ్చినందుకు ఈ జంట మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Delhi Election Results 2025: జూనియర్ అరవింద్ కేజ్రీవాల్.. అచ్చం అలానే వున్నాడే (వీడియో వైరల్)
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) యంగ్ ఫ్యాన్ అవ్యాన్ తోమర్.. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను తరహాలో కనిపించాడు. అంటే జూనియర్ అరవింద్ కేజ్రీవాల్‌లా కనిపించాడు. అవ్యాన్ కేజ్రీవాల్ సిగ్నేచర్ లుక్‌లో ధరించి, ప్రజలను ఆకట్టుకున్నాడు.
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన భాజపా, 46 స్థానాల్లో ఆధిక్యం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఆ పార్టీ 46 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుండగా ఆప్ కేవలం 23 చోట్ల ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్ పార్టీ 1 చోట ముందంజలో వుంది. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 36 స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను భాజపా దాటేసింది. దీనితో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో వున్నారు.
విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన కీలక హామీలలో ఒకదాన్ని నెరవేర్చడంలో కీలకంగా మారనుంది. ఈ నిర్ణయంలో భాగంగా, ప్రస్తుతం ఉన్న వాల్టెయిర్ రైల్వే డివిజన్‌ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా పేరు మార్చనున్నారు. అదనంగా, కొత్త రాయగడ రైల్వే డివిజన్‌ను సృష్టించి తూర్పు కోస్ట్ రైల్వే జోన్ కింద ఉంచుతారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్
శీతాకాలంలో ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలు మనల్ని వేధిస్తాయి. దీన్ని ఎదుర్కోవడానికి అందుబాటులో వుండే చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. యాంటీబయాటిక్ లక్షణాలున్న పసుపును చిటికెడు గోరువెచ్చని పాలలో కలిపి తాగితే గొంతు నొప్పి, జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి నీటిలో విక్స్ లేదా యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి తీసుకోండి. ఇలా ఆవిరి పట్టడం వల్ల సైనస్ క్లియర్ చేయడానికి సహాయపడుతుంది, ఈ పద్ధతి జలుబు నుండి వేగవంతమైన ఉపశమనం ఇస్తుంది. అల్లం రసం తీసి దానికి తేనె కలిపి వేడి నీటిలో కలిపి తాగుతుంటే గొంతును ఉపశమింపచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించేవరకూ చాలామంది కనీసం పావుగంట కూడా శరీరానికి శ్రమ కలిగించరు. కొంతమంది సరైన పోషకాహారం తీసుకోరు. దీనితో అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలంటే ఈ క్రింది టిప్స్ పాటించి చూడండి. ఉదయం వేళ, సాయంత్రం సమయంలో కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు యోగా లేదంటే వ్యాయామం చేయాలి. కొద్ది దూరాలు వెళ్లేందుకు ద్విచక్రవాహనాలు వద్దు, సైకిల్ ఉపయోగించాలి. అపార్టుమెంట్స్, మేడపైకి వెళ్లేటపుడు సాధ్యమైనంతవరకూ లిఫ్టును ఉపయోగించకుండా మెట్లు ఎక్కాలి. మీ ఇంటి ప్రాంగణంలో మొక్కలను పెంచడం ద్వారా మంచిగాలిని పీల్చండి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం
విజయవాడ: సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో ప్రముఖ సంస్థ, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 (04 ఫిబ్రవరి) సంధర్భంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. క్యాన్సర్ పై అవగాహన పెంచడం, తొందరగా గుర్తించి చికిత్స అందించడం, అధునాతన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహనా కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజీ నిపుణులు, క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు
ప్రాణాంతక వ్యాధులలో ఒకటి క్యాన్సర్. ఈ క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి రోజువారీ ఆహారంలో పలు శక్తివంతమైన ఆహారాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పసుపులోని బలమైన శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేసి, కణితి ఏర్పడకుండా నిరోధిస్తాయి. స్ట్రాబెర్రీలు లోని ఎల్లాజిక్ ఆమ్లం, కణ నష్టం నుండి కాక కణాలను రక్షించే, క్యాన్సర్ కణాల విస్తరణను నెమ్మదిస్తాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ నిరోధించడంలో దోహదపడుతుంది. గ్రీన్ టీలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేయడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. టమోటాల లోని లైకోపీన్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.