బుధవారం, 3 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:32 IST)
సంబంధిత వార్తలు
ఎంత అడిగినా చెప్పడం లేదు..?
రాసి పోస్ట్‌బాక్స్‌లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
ఇతరులు లోనికి పోరాదు...?
ఇన్స్పెక్టర్: దొంగ ఆ గదిలోకి వెళ్ళాడని తెలిసినా పట్టుకోలేదేం..?
కానిస్టేబుల్: గది బయట 'ఇతరులు లోనికి పోరాదు' అని బోర్డు రాసి ఉంది సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
2.0 రప్ప రప్ప డైలాగ్- ఎరుపు రంగులో, గొడ్డలి గుర్తుతో రాశారు - వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గణేష్ విగ్రహం వెనుక "2.0 రప్ప రప్ప వైఎస్సార్" అని వ్రాయబడి కనిపించడంతో కొత్త వివాదం చెలరేగింది. కడప జిల్లా ఎర్రగండ్ల మండలం పరిధిలోని పెద్దనపాడు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ పదాలు ఎరుపు రంగులో, గొడ్డలి గుర్తుతో వ్రాయబడి ఉండటంతో స్థానికులు, మత భక్తులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. గతంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఉపయోగించిన "రప్ప రప్ప" అనే ఈ పదబంధం బెదిరింపు, అనుచితంగా ఉందని విస్తృత విమర్శలు వచ్చాయి.
Kavitha: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. కలిసొస్తుందా?
సెప్టెంబర్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి (BRS) రాజకీయ పునరాగమనం కోసం ఆశలు పెట్టుకుంది. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన తర్వాత, తన పార్టీ అట్టడుగు స్థాయిలో ఆధిపత్యం చెలాయించగలదని కేసీఆర్ ఆశిస్తున్నారు. అయితే, ఇటీవలి పరిణామాలు ఆ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు.
Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?
కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆమె త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఊహాగానాలు కూడా బలంగా ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌లో ఇప్పటికే ఒక పేరు నమోదు చేయబడిందని టాక్. తాజాగా వివరాలు ఏంటంటే.. కవిత తన కొత్త పార్టీకి బహుజన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఎంచుకున్నట్లు సూచిస్తుంది. బీసీ రిజర్వేషన్ల గురించి ఆమె గళం విప్పినందున, ఈ ఎంపిక ఆమె రాజకీయ వైఖరిని ప్రతిబింబిస్తుందని, ఆమె ఓటర్లతో కనెక్ట్ అవుతుందని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు.
Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ
కన్నడ నటి రన్యారావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బిగ్‌షాక్ ఇచ్చింది. ఈ హై ప్రొఫైల్ బంగారు అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావుతోపాటు మరో ముగ్గురికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు ఏకంగా రూ.102.55 కోట్ల జరిమానా విధించింది. 127.3 కిలోల అక్రమ రవాణా బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కన్నడ పోలీసులు మార్చి 3న నటి రన్యను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే
Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు
భార్యను హత్య చేసిన భర్త పోలీసుల ముందు లొంగిపోయిన ఘటన మంగళవారం బూర్గంపాడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నిందితుడు షంషీర్ పాషా అనే ఆటో రిక్షా డ్రైవర్ తన భార్య మహమూదా బేగం (30)ను తెల్లవారుజామున పాముల సాహెబ్ స్ట్రీట్‌లోని వారి నివాసంలో గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. ప్రేమించి వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన
కన్సల్టెంట్ ఫిజీషియన్ల యొక్క ప్రొఫెషనల్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర స్టేట్ చాప్టర్ (ఏపీఐ ఎంఎస్సీ), గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ సహకారంతో ఆగస్టు 29ను జాతీయ దగ్గు దినోత్సవంగా ప్రకటించింది. దగ్గుపై దేశ వ్యాప్తంగా అవగాహన సృష్టించడం, రోగులు- ఆరోగ్య సంరక్షణ నిపుణులలో ఙ్ఞానం పెంచడం, రుజువుతో కూడిన రోగ నిర్ధారణ, చికిత్సా పద్ధతులను ప్రోత్సహించడం ఈ మొదటి ప్రయత్నం యొక్క లక్ష్యం.
ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి
ప్రతిరోజూ బాదం తినడం ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో సహాయపడగలదని రెండు కొత్త సమగ్ర పరిశోధన పత్రాలు ప్రదర్శిస్తున్నాయి. బాదం పప్పులు సంభావ్య ప్రీబయోటిక్స్‌గా పనిచేస్తాయి, ఇది ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించే, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు ఇచ్చే ఒక ఆహార వనరు. బాదం తినడం బ్యూటిరేట్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది జీర్ణ, గుండె ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే ఒక షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్. గట్, గుండెను కలిపే ఒక మార్గమైన గట్-హార్ట్ యాక్సిస్‌లో బాదం ఒక పాత్ర పోషించవచ్చు.
పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్సంగ్ ఇండియా
శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, తన అనుబంధ సంస్థ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా, న్యూరోలాజికా సహకారంతో, భారతదేశంలో తదుపరి తరం మొబైల్ సిటి ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్, ఆధునిక మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలలో ప్రపంచ నాయకుడిగా, డయాగ్నొస్టిక్ మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజీని మార్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ తదుపరి తరం వ్యవస్థలను అందిస్తుంది. ఇవి మొబిలిటీ, AI-సహాయక సామర్థ్యం, రోగి-మొదటి రూపకల్పనను మిళితం చేస్తూ, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు ఎప్పుడైనా, ఎక్కడైనా నాణ్యమైన సేవను అందించడానికి సాధికారత కల్పిస్తాయి.
మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?
మతిమరుపు తగ్గించుకోవడానికి లేదా మెదడు చురుగ్గా పని చేయడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగవుతుంది, ఇది జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నడక, జాగింగ్, సైక్లింగ్ వంటివి చాలా మంచివి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్(చేపలు, అవిసె గింజలు), యాంటీఆక్సిడెంట్లు (పండ్లు, కూరగాయలు) ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర సరిగా లేకపోతే జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది.
డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?
షుగర్ వ్యాధి (డయాబెటిస్) ఉన్నప్పుడు కిడ్నీలు పాడైపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వల్ల రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు ఎక్కువ అవుతాయి. ఈ గ్లూకోజ్ రక్తనాళాల గోడలకు అతుక్కుని, వాటిని గట్టిపరుస్తుంది. దీంతో రక్తనాళాలు పాడైపోతాయి. కిడ్నీలలోని చిన్న రక్తనాళాలు కూడా ఈ విధంగా దెబ్బతింటాయి, తద్వారా వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. అధిక రక్తపోటు కారణంగా కిడ్నీలలోని గ్లోమెరులై (రక్తనాళాల గుంపు) మొదట్లో సాధారణం కంటే ఎక్కువ పని చేస్తాయి. దీనిని హైపర్ ఫిల్ట్రేషన్ అంటారు. ఈ అధిక పనితీరు కారణంగా, కిడ్నీలు క్రమంగా అలసిపోయి, వాటి పనితీరును కోల్పోతాయి.