Widgets Magazine

నువ్వు ఇంటి పనుల్లో కష్టపడుతుంటే?

భార్య: "మీరు రోజు తాగి ఎంజాయ్ చేస్తూ.. నన్ను మాత్రం వంటింటి కుందేలును చేశారు." భర్త : "నేను తాగి సుఖపడుతున్నాననే కదా నీ అనుమానం? ఒక్కసారి ఈ మందు రుచి చూడు తెలుస్తుంది" భార్య: " ఛీ.. ఇంత ఛండాలంగా వుం

selvi| Last Updated: సోమవారం, 1 జనవరి 2018 (15:50 IST)
భార్య: "మీరు రోజు తాగి ఎంజాయ్ చేస్తూ.. నన్ను మాత్రం వంటింటి కుందేలును చేశారు."

భర్త : "నేను తాగి సుఖపడుతున్నాననే కదా నీ అనుమానం? ఒక్కసారి ఈ మందు రుచి చూడు తెలుస్తుంది"
భార్య: " ఛీ.. ఇంత ఛండాలంగా వుందేమిటి? నాలుక మంట పుడుతోంది. ఎలా తాగుతున్నారండీ?"

భర్త : "ఏం చేయమంటావ్.. బంగారం.. నువ్వు ఇంటి పనులో కష్టపడుతుంటే.. నేను మాత్రం ఎలా సుఖపడతాను. అందుకే ఎలా ఉన్నా కష్టపడి తాగుతున్నా..!"


దీనిపై మరింత చదవండి :