గురువారం, 13 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chj
Last Modified:
శుక్రవారం, 5 జనవరి 2018 (18:10 IST)
సంబంధిత వార్తలు
గ్యాస్ పైన GST వేస్తారా? ఐతే నాకు పప్పు పెట్టొద్దు...
నువ్వు ఇంటి పనుల్లో కష్టపడుతుంటే?
సీతారాములు లాగా ప్రతీ సంవత్సరం పెళ్లి చేసుకుంటే?
షాంపును భుజానికి రాసుకున్న భర్త.. భార్య అడిగితే..?
ఊగకండి.. తాగకండి.. తాగి వాగకండి..
8102 చేద్దామనుకుంటున్నానురా...
లంబు: రేయ్ జంబూ, 2018లో ఏం చేద్దామనుకుంటున్నావ్? జంబు: 8102 చేద్దామని అనుకుంటున్నానురా...
లంబు: రేయ్ జంబూ, 2018లో ఏం చేద్దామనుకుంటున్నావ్?
జంబు: 8102 చేద్దామని అనుకుంటున్నానురా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరించడంపై వారు దృష్టి సారించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ముఖ్యంగా ఐటీ కారిడార్లలో మోనో రైలు కనెక్టివిటీని అందించే ప్రక్రియలో ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ సర్కారు మరిన్ని స్కైవాక్‌లను నిర్మించి, మోనో రైలును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. మోనో రైలును స్కైవాక్‌లతో అనుసంధానించాలనేది ప్రణాళిక.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉత్కంఠ శుక్రవారంతో ముగియనుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా బ్యాలెట్ ఓట్లను, తరువాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తామని కర్ణన్ తెలిపారు. లెక్కింపు పది రౌండ్లలో జరుగుతుందని కర్ణన్ మీడియాకు తెలిపారు. సాధారణ పద్నాలుగు టేబుళ్లకు బదులుగా, ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులు నలభై రెండు టేబుళ్లను ఉపయోగిస్తారని ఆయన చెప్పారు.
ఏబీసీ క్లీన్టెక్, యాక్సిస్ ఎనర్జీతో రూ. 1,10,250 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో రూ. 1,10,250 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఏబీసీ క్లీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్(ఎవ్రెన్), యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నోడల్ ఏజెన్సీ, న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(NREDCAP) అవగాహన ఒప్పందం (ఎంఓయు)చేసుకుంది. ఎవ్రెన్ అనేది బ్రూక్‌ఫీల్డ్ రెన్యూవబుల్స్, యాక్సిస్ ఎనర్జీల మధ్య వరుసగా 51%:49% జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పడింది.
దీని గురించి మీకు తెలియదు.. దగ్గరికి రాకండి.. భార్యను నడిరోడ్డుపైనే చంపేసిన భర్త (video)
కుటుంబ విలువలు సన్నగిల్లుతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఇందుకు వివాహేతర సంబంధాలే కారణమవుతున్నాయి. ఈ వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను ఓ భర్త నడిరోడ్డుపై భార్యను అతి కిరాతంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన విజయ్, సరస్వతి 2022 ఫిబ్రవరి 14వ తేదీన లవ్ మ్యారేజి చేసుకున్నారు.
ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీని త్వరలోనే గ్రీన్ హెడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది
శరీరానికి సహజసిద్దంగా శక్తిని అందించే ఆహార పదార్థాలు కొన్ని వున్నాయి. వాటిని తింటుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, పొటాషియంలు శీఘ్రమైన-స్థిరమైన శక్తిని అందిస్తాయి. క్వినోవాలో పూర్తి ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్- మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలతో నిండి ఉంటాయి. బాదంపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ యొక్క గొప్ప మూలం. అవి స్థిరమైన శక్తిని అందిస్తాయి. బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
క్యాలీఫ్లవర్ 8 ప్రయోజనాలు ఏమిటి?
క్యాలీఫ్లవర్. మధుమేహం వున్నవారు కూడా క్యాలీఫ్లవర్ కూరను చక్కగా తినేయవచ్చు. ఈ క్యాలీఫ్లవర్ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాము. క్యాలీఫ్లవర్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నందున మధుమేహం ఉన్నవారికి ఒక అద్భుతమైన ఎంపిక తాజా పువ్వు రసాన్ని సేవిస్తే పొట్టలో కురుపులు, దంతాలు, చిగుళ్ల నుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి. క్యాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్ వంటి పలు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్ ఆకుల రసం స్వీకరిస్తే రేచీకటి, చర్మం పొడిబారటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు నివారించబడతాయి.
స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు
హైదరాబాద్‌లో జరిగిన ఒక శాస్త్రీయ సమావేశంలో 50 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు, రీహాబిలిటేషన్ నిపుణులు ఆరోగ్య సంరక్షణలో అత్యంత నిర్లక్ష్యం చేయబడినప్పటికీ అత్యంత కీలకమైన అంశాలలో ఒకటైన పోస్ట్-స్ట్రోక్ రీహాబిలిటేషన్ గురించి చర్చించారు. రోగులకు వేగవంతమైన, అతి తక్కువ ఖర్చులో కోలుకోవడాన్ని నిర్ధారించడానికి భారతదేశం దాని పోస్ట్-స్ట్రోక్ కేర్ వ్యవస్థలో అధునాతన రోబోటిక్ రీహాబిలిటేషన్‌ను ఏకీకృతం చేయాలని ప్యానెల్ ఏకాభిప్రాయంతో వెల్లడించింది.
రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?
అధిక కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతే అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఈ కొవ్వు పేరుకుపోయి వున్నట్లయితే కొన్ని సాధారణ లక్షణాలు కనబడతాయి. అవేంటో తెలుసుకుందాము. ధమనులు ఇరుకుగా ఉండటం వల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గి ఛాతీలో నొప్పి వస్తుంది. కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది, దీని వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది, ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో ఇది స్పష్టంగా తెలుస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో తగ్గిన రక్త ప్రవాహం అసాధారణ అలసటకు దారితీస్తుంది. అవయవాలకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఇది నరాలను ప్రభావితం చేసి తిమ్మిరి లేదా జలదరింపుగా వుంటుంది.