Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాద్‌కు చేరిన కర్నాటక రాజకీయం... తాజ్‌కృష్ణలో ఎమ్మెల్యేల క్యాంపు

శుక్రవారం, 18 మే 2018 (10:51 IST)

Widgets Magazine

కర్నాటక రాజకీయం హైదరాబాద్‌కు చేరింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌కు తరలించారు. దీంతో హైదరాబాద్, తాజ్‌కృష్ణ హోటల్ వేదికగా ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలు మారనున్నాయి.
<a class=mla camp politics" class="imgCont" height="450" src="http://media.webdunia.com/_media/te/img/article/2018-05/18/full/1526620954-0696.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
మరోవైపు, పవర్ గేమ్‌లో పైచేయి సాధించేందుకు గురువారం నుంచే వ్యూహాలు ప్రతివ్యూహాల్లో బీజేపీ, కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు నిమగ్నమయ్యాయి. రాష్ట్ర సీఎంగా బీఎస్ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే బీజేపీ ఆపరేషన్ కమల్ చేపట్టింది.
 
అదేసమయంలో క్యాంపు రాజకీయాలతో బీజేపీకి చుక్కలు చూపించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఉన్నారు. ఇందులోభాగంగా, రెండు పార్టీల ఎమ్మెల్యేలను మొదట్లో కొచ్చిన్‌కు షిప్ట్ చేయాలనుకున్నా.. తర్వాత వ్యూహం మార్చారు. చివరి నిమిషంలో హైదరాబాదలోని తాజ్ కృష్ణా హోటల్‌కు షిప్ట్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'ఆపరేషన్ కమలం' స్టార్ట్.. అర్థరాత్రి హైడ్రామా.. గాల్లో ఎగరని విమానాలు

కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆపరేషన్ ...

news

అపుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయింది : అమిత్ షా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్ - జేడీఎస్‌లు జట్టుకట్టినపుడే ...

news

అన్ని స్థానాల్లో జనసేన పోటీకి సిద్ధం : పవన్ కళ్యాణ్

వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు ...

news

మా వెనుక పవన్ కళ్యాణ్ వున్నారు... అంతే చాలంటున్నారు...

పేద ప్రజలకు అండగా నిలుస్తానన్నాడు. అన్నగా వచ్చిన పవన్ కళ్యాణ్‌ ఆ గ్రామంలో కొండంత ...

Widgets Magazine