బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By TJ
Last Modified: మంగళవారం, 20 మార్చి 2018 (13:32 IST)

రహస్యంగా శ్రియ పెళ్ళి.. ఎవరితోనో తెలుసా...?(ఫోటోలు)

నటి శ్రియ వివాహం చేసేసుకుంది. అతి రహస్యంగా.. ఎవరికీ చెప్పకుండా రాజస్థాన్‌లో మార్చి 12వ తేదీన శ్రియ వివాహం చేసుకుంది. రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ అందేరి కోసివ్‌తో ఆమె వివాహం జరిగింది. గత కొన్ని నెలలుగా టెన్నిస్ ప్లేయర్‌తో ప్రేమాయణం సాగిస్తోందని తె

నటి శ్రియ వివాహం చేసేసుకుంది. అతి రహస్యంగా.. ఎవరికీ చెప్పకుండా రాజస్థాన్‌లో మార్చి 12వ తేదీన శ్రియ వివాహం చేసుకుంది. రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ అందేరి కోసివ్‌తో ఆమె వివాహం జరిగింది. గత కొన్ని నెలలుగా టెన్నిస్ ప్లేయర్‌తో ప్రేమాయణం సాగిస్తోందని తెలుస్తోంది. 
 
చాలా తక్కువ మంది మాత్రమే పెళ్ళికి హాజరయ్యారట. కనీసం వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రానివ్వకుండా శ్రియ జాగ్రత్త పడినట్లు చెపుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలోని వారికి కూడా కనీసం శ్రియ తన వివాహం గురించి చెప్పలేదని సమాచారం.