Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కదలకుండా కూర్చున్నారో.. వీపుపై మొటిమలు తప్పవు..

గురువారం, 17 మే 2018 (12:26 IST)

Widgets Magazine

కదలకుండా కుర్చీలకు అతుక్కుపోతున్నారా..? అయితే వీపుపై మొటిమలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీపు గంటల పాటు కుర్చీలకు ఆనించి వుంచితే.. వీపుపై మొటిమలు, దద్దుర్లు ఏర్పడుతాయి. అందుకే పని మధ్యలో అప్పుడప్పుడు వీపును కుర్చీకి ఆనించడానికి విరామం ఇవ్వాలి.


అలాగే సమతుల ఆహారం తీసుకోవాలి. చిరుతిళ్లు ఎక్కువగా తీసుకోకపోవడం ద్వారా చర్మ సమస్యలను దూరంగా వుంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ప్రోటీన్లు వున్న ఆహారాన్ని తీసుకుంటూ వుండాలి. రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. 
 
జుట్టు ఎక్కువగా వుంటే జుట్టు ముందు వైపునకు వేసుకుంటే మంచిది. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా పైకి ముడిలా వేసుకోడానికి ప్రయత్నించాలి. ఒకవేళ వీపు మీద మొటిమలు ఏర్పడితే.. ఐస్ ముక్కను తీసుకుని ఆ ప్రాంతంలో తరచూ రుద్దుతూ వుంటే సరిపోతుంది. అలాగే కొబ్బరినూనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్‌ లక్షణాలు మొటిమల్ని తగ్గిస్తాయి. 
 
రాత్రి పడుకునే ముందు చిన్న దూది ఉండను కొబ్బరినూనెలో ముంచి రాసుకోవాలి. ఉదయాన్నే కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేస్తే ఫలితం వుంటుంది. అలాగే తేనెను మొటిమలున్న ప్రాంతంలో రాసుకుని అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే.. మొటిమలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

వేసవిలో మీ అతిథులకు వెల్‌కం చెప్పాలంటే? ఇలా చేయండి..

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ఇంటిని గందరగోళంగా తయారుచేస్తారు పిల్లలు. అలాగని వాళ్ల వెంటనే ...

news

గ్లోయింగ్ స్కిన్ కోసం గుమ్మడికాయ ఫేస్ ప్యాక్? ఎలా?

ఫేస్ మాస్క్లను తయారు చేయడానికి ఉపయోగించే వాటిలో మూలపదార్థంలో చాలా రకాల పండ్లు కూరగాయలు ...

news

జుట్టు పెరగడానికి బేకింగ్ సోడాను తీసుకుంటే? ఎలా? ఎందుకు?

కొంతమంది ముఖంపై తీసుకున్న శ్రద్ధ జుట్టుపై తీసుకోరు. ఐతే కేశాలకు కూడా ...

news

భూమి మీద నడయాడే దేవత అమ్మ... (మహేష్-రాశి ఖన్నా-షాలినీ పాండే) హేపీ మదర్స్ డే

భూమి మీద నడయాడే అమ్మ దేవతలను గుర్తు చేసుకునేందుకు ఒక వేడుక ఉండాలని కొందరు చేసిన ప్రయత్నాల ...

Widgets Magazine