Monday, 3 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Lok Sabha Election 2019 News
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 3 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వార్తలు
ఎన్నికలు 2019
లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
లోక్‌సభలో ఎంత మంది కోటీశ్వరులు : నకుల్ నాథ్ ఆస్తి ఎంతో తెలుసా?
Monday,May 27, 2019
రెండు సింహాలను ఢీకొట్టిన లేడీ టైగర్.. బెంగాల్లో సర్వత్రా ఉత్కంఠ
డీడీతో డీల్... యూట్యూబ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు
స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోతున్నాడా? ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఏం చెబుతోంది...
ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఖంగుతిన్న కాంగ్రెస్... సంకీర్ణ ప్రభుత్వాలకు గండం?
బీజేపీలో జోష్... 21న ఎన్డీయే భాగస్వామ్య పార్టీల భేటీ
Monday, May 20, 2019
కేంద్రంలో హంగ్ తథ్యమంటున్న ఏబీపీ
Monday, May 20, 2019
ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ : అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఓటరు తీర్పు?
Monday, May 20, 2019
"నమో" నారాయణ : మళ్లీ కమల వికాసమే... తేల్చిన ఎగ్జిట్ పోల్స్
Monday, May 20, 2019
కేంద్రంలో ఎన్డీఎ - రాష్ట్రంలో ఫ్యాన్ గాలికి సైకిల్ ఎగిరిపోయింది... ఎగ్జిట్ పోల్స్
Sunday, May 19, 2019
ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ : తెలంగాణాలో బీజేపీ - కాంగ్రెస్‌లకు జీరో
Sunday, May 19, 2019
కేంద్రంలో "హంగ్" ఖాయమా?... యూపీఏకు అత్యధిక సీట్లు
Sunday, May 19, 2019
యూపీఏ-3 సర్కారుకు కాంగ్రెస్ పావులు...
Sunday, May 19, 2019
సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్...
Sunday, May 19, 2019
దేశ వ్యాప్తంగా ఫైనల్ పోలింగ్ ప్రారంభం... కట్టుదిట్టమైన భద్రత
Sunday, May 19, 2019
ఎన్నికల వేళ రూ.3439 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈసీ
Saturday, May 18, 2019
17వ సార్వత్రిక ఎన్నికల ప్రచారం పరిసమాప్తం... 19న పోలింగ్
Friday, May 17, 2019
మోడీని కాదు.. అమితాబ్‌ను ఎన్నుకుని ఉండాల్సింది : ప్రియాంకా
Friday, May 17, 2019
ఈసీ పాత్రపై అనుమానాలు... సత్యమే గెలుస్తుంది : రాహుల్ గాంధీ
Friday, May 17, 2019
సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ను వదిలిపెట్టను : నరేంద్ర మోడీ
Friday, May 17, 2019
next news
టాలీవుడ్ లేటెస్ట్
KJQ విజయం సాధించి కిరణ్ కు ట్రిబ్యూట్‌గా నిలవాలి : శ్రీకాంత్ ఓదెల
దీక్షిత్ శెట్టి హీరోగా శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటించిన చిత్రం #KJQ (కింగ్ - జాకీ - క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామా. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు KK(కిరణ్ )కి ఇది చివరి చిత్రం. థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Allu Arjun: స్నేహితులకు AA23 నిర్మాణబాధ్యతలు అప్పగించిన అల్లు అర్జున్
కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో AA23 చిత్రాన్ని ప్రకటించినప్పుడు, సహజంగానే అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్ భారీ స్థాయిపై పడింది. అయితే అందులో ఒక చిన్న విషయం బన్నీ వ్యక్తిగతమైన భావాన్ని తెలియజేసింది. అదేంటంటే AA23 చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు, అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితమైన నలుగురు స్నేహితులు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా మారారు. ఇది కేవలం ఒక ప్రొడక్షన్ క్రెడిట్ మాత్రమే కాదు. ఇది స్నేహానికి ఇచ్చిన ఒక బలమైన సందేశం.
నెమ్మదించిన కెరీర్ - పెళ్లి పీటలెక్కనున్న బుట్టబొమ్మ
తన సినిమా కెరీర్ నెమ్మదించడంతో పెళ్లిచేసుకోవాలని టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణం ఆమెకు సినీ అవకాశాలు ఇటీవలికాలంలో గణనీయంగా తగ్గిపోవడమే. ఈ తరుణంలో ఈ తరుణంలో ఈ వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న
గ్లామర్ అంటే కేవలం జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా అని బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్నిస్తున్నారు. 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' చిత్రంతో గుర్తింపు పొందిన నటి అంజలి ఆనంద్.. బాలీవుడ్ నటీమణులు ఎదుర్కొంటున్న బాడీ షేమింగ్, ఆన్‌లైన ట్రోలింగ్‌పై గళమెత్తారు. ప్రస్తుతం 'ధమాల్ 4' సినిమాలో నటించిన ఆమె చిత్ర పరిశ్రమలో అందానికి ఉన్న సంకుచిత నిర్వచనాలను సూటిగా నిలదీశారు.
తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్
తెలంగాణ అంటే తాగడం, ఆంధ్రప్రదేశ్ అంటే తిండి అనడం తప్పని సీనియర్ నటుడు నరేశ్ అన్నారు. ప్రతి ప్రాంతానికి దాని సంస్కృతి, గొప్పతనం ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. 'ఇడుపుకాయితం' సినిమా టైటిల్‌పై తలెత్తిన వివాదం తనను ఎంతగానో బాధించిందన్నారు. మాండలికాలు వేరైనా మాట్లాడేది మాత్రం తెలుగు భాషేనని ఆయన స్పష్టం చేశారు. పైగా, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను ఎవరూ పట్టించుకోవద్దని ఆయన సూచించారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos