Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భూమా బ్రహ్మానందరెడ్డి ప్రమాణ స్వీకారం

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (17:07 IST)

Widgets Magazine

అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల్లో ఎన్నికైన భూమా బ్రహ్మానందరెడ్డి ఏపీ శాసనసభ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్‌లో శుక్రవారం ఉదయం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు బ్రహ్మానందరెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆయన దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. 
Bhuma Brahmananda Reddy
 
అనంతరం శాసనసభ నియమనిబంధనల పుస్తకాల బ్యాగ్‌ని స్పీకర్ ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, భూమా అఖిలప్రియ, శాసనసభ ఇన్‌ఛార్జి కార్యదర్శి విజయరాజు, డిప్యూటీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ ఆ ఒక్క ట్వీట్.. టీడీపీతో తెగతెంపులకు సంకేతమా?

తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ దాదాపుగా తెగతెంపులు ...

news

చెల్లెమ్మా నీ కృషి అభినందనీయం... టీబీజీకేఎస్ ఫలితాలపై కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ ...

news

పవన్ కూడా పగలబడి నవ్వుతారు... బాబు ఇలా కేసీఆర్ అలా... #WorldSmileDay

నవ్వడం ఓ భోగం... నవ్వలేకపోవడం ఓ రోగం అన్నారు పెద్దలు. అందుకే ఒక్క నవ్వే చాలు వద్దులే ...

news

మేనకోడలు ప్రేమ వివాహం.. ఇంటి ముందే కాపురం.. మేనమామలు ఏం చేశారంటే?

మేనకోడలు ప్రేమించి వివాహం చేసుకోవడమే కాకుండా.. వారింటి ముందే కాపురం పెట్టడంతో మేనమామలు ...

Widgets Magazine