Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మిత్రపక్షం అధికారంలో వుండి ఇంత నిర్లక్ష్యమా.. కుంటిసాకులా?: మంత్రి గంటా

ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (16:00 IST)

Widgets Magazine
Ganta SrinivasaRao

తెలుగుదేశం పార్టీ బీజేపీతో కటీఫ్‌ చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మిత్రపక్షం అధికారంలో వుండి ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం ఘోర తప్పిదమని.. రైల్వే జోన్ ఏర్పాటుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని కుంటిసాకులు చెప్తోందని మండిపడ్డారు. 
 
కేంద్ర విద్యా సంస్థలకు మొక్కుబడిగా నిధులిచ్చారని.. రూ.4,500 కోట్లు అడిగితే రూ.218 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్‌ల గురించిన ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం దారుణమని తెలిపారు.
 
తమ అధినేత చంద్రబాబునాయుడు మిత్రధర్మాన్ని పాటిస్తూ ఎంతో సహనంగా ఉన్నారని చెప్పారు. కేంద్ర విద్యా సంస్థలకు ఏపీ సర్కారు 3658 ఎకరాలను కేటాయించిందని, నామ మాత్రపు చర్యలతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన సరికాదన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రబాబుకు ఉద్ధవ్ థాక్రే ఫోన్- బీజేపీతో కటీఫ్ చేస్కోండి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఫోనులో మాట్లాడారు. ఇటీవల ...

news

ఆ విషయం బ్రహ్మీకే వదిలేస్తున్నా- అమ్మ, బ్రహ్మి సంపాదిస్తే?: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం సందర్భంగా ఆసక్తికరమైన ...

news

కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారు: నారా లోకేశ్

2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారని ఏపీ మంత్రి నారా ...

news

ఆడపిల్ల పుట్టిందని భార్యకు కరెంట్ షాకిచ్చిన శాడిస్ట్ భర్త

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా.. శాడిస్టులా ప్రవర్తించాడు ఓ భర్త. ప్రేమించి పెళ్లి ...

Widgets Magazine