Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సొంత జిల్లాకే న్యాయం చేయలేకపోతే.. రాష్ట్ర ప్రజలకు ఎలా? పవన్ కల్యాణ్

మంగళవారం, 15 మే 2018 (17:58 IST)

Widgets Magazine

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాల్లోని ప్రజలకే న్యాయం చేయలేదని... అలాంటప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. చిత్తూరులోని హైరోడ్డు విస్తరణలో భవననాలను కోల్పోయిన బాధితుల పక్షాన అండగా నిలుస్తానని పవన్ తెలిపారు.
 
విదేశాలు నుంచి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తున్నారని, సొంత జిల్లా వాసులకు న్యాయం చేయలేరా అంటూ చంద్రబాబును పవన్ ప్రశ్నించారు. నంద్యాల, విజయనగరం, శ్రీకాళహస్తిలో ఇచ్చిన నష్ట పరిహారం చిత్తూరులో ఎందుకు ఇవ్వడం లేదని పవన్ సర్కారును నిలదీశారు.
 
అంతకుముందు తిరుమలలో రెండు రోజులు బస చేసిన పవన్ కళ్యాణ్‌ మంగళవారం శ్రీకాళహస్తీశ్వరుడి దర్శించుకున్నారు. ఆలయం తరపున ఈవో భ్రమరాంబ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని సర్వదర్శన క్యూలైన్‌లో వెళ్ళి జ్ఞాన ప్రసున్నాంబ సమేత శ్రీవాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు పవన్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జస్ట్ ఆస్కింగ్... ప్రకాష్ రాజ్ ప్రభావం ఎక్కడ?

జస్ట్ ఆస్కింగ్... ఈ మాట చూడగానే టక్కున నటుడు ప్రకాష్ రాజ్ గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఆయన ...

news

వివాహేతర సంబంధం.. ఏడేళ్ల చిన్నారి బలి.. కన్నబిడ్డకు అడ్డుగా వుందని..

వివాహేతర సంబంధం.. ఓ చిన్నారి ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటన తమిళనాడు, ఈరోడ్డు జిల్లాలో ...

news

కర్ణాటక రాజకీయం.. కాంగ్రెస్ - జేడీఎస్ నేతలకు ముఖం చాటేసిన గవర్నర్

కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంగళవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా ...

news

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2000 కి.మీ పాదయాత్ర... రోజా సంఘీభావ పాదయాత్ర (Video)

వైఎస్సార్సీపి చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ...

Widgets Magazine