Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్‌లో అది నచ్చింది.. నిజమైన రాజకీయాలు?: ఉండవల్లి

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (18:45 IST)

Widgets Magazine
undavalli

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడలేదని, సామాన్య పౌరుడిలా ప్రశ్నలేశారని.. ఆ విధానం తనను ఆకట్టుకుందని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సామాన్య పౌరుడిగా పవన్ చేస్తున్న ప్రయత్నాలు నచ్చాయని.. అందుకే ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యానని ఉండవల్లి వ్యాఖ్యానించారు. 
 
పవన్‌తో భేటీ అయ్యాక మీడియాతో మాట్లాడుతూ.. పవన్ తొలి ప్రశ్నతోనే ఆకట్టుకున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వమూ అసత్యాలు పలకవని.. కానీ నిజాలు మాత్రం దాస్తుందని ఉండవల్లి చమత్కరించారు. పవన్ కల్యాణ్ చాలామంది మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నారని.. నిజమైన రాజకీయాలను పవన్ ఇప్పుడే ప్రారంభించినట్లు ఉండవల్లి తెలిపారు.
 
ఈ ప్రయత్నంలో పవన్ కచ్చితంగా విజయం సాధిస్తారని ఉండవల్లి చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ వల్లే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఏపీకి న్యాయం జరగాలని పవన్ చేస్తున్న ప్రయత్నాలకు ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
పవన్ కల్యాణ్ ఉండవల్లి అరుణ్ కుమార్ జనసేన Janasena Tdp Bjp Andhra Pradesh Pawan Kalyan Undavalli Aruna Kumar

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేంద్రం ఇచ్చిన నిధులెంత? రాష్ట్రం ఖర్చు చేసిందెంత? పవన్ కల్యాణ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ ...

news

దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయం.. ప్రధాని మోదీ శంకుస్థాపన

దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ...

news

మద్యం షాపుల దందాకు బ్రేక్.. ''లిక్కర్ ప్రైస్ యాప్'' ప్రారంభం

రిటైల్ మద్యం దుకాణాల్లో పారదర్శకత కోసం లిక్కర్ ప్రైస్ యాప్ పేరుతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ...

news

90:10 నిష్పత్తిలో రాష్ట్రానికి నిధులు రావాలి: ఎంపీ గల్లా జయదేవ్

విభజన వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయామని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మిగతా దక్షిణ ...

Widgets Magazine