Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీచర్ రాజేష్ శాడిస్టుగా ఎందుకు మారాడంటే...

మంగళవారం, 5 డిశెంబరు 2017 (20:07 IST)

Widgets Magazine
couple

తాను నపుంసకుడన్న సీక్రెట్‌ను బహిర్గతం చేసినందుకుగాను శోభనం రోజు రాత్రే కట్టుకున్న భార్యపై పిడిగుద్దులు కురిపించిన టీచర్ రాజేష్ ఉదంతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన పెను కలకలం రేపింది. 
 
చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే రాజేష్ అనే ఉపాధ్యాయుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా, తాను దాంపత్య జీవితానికి పనికిరారని తెలిసి కూడా కట్టుకున్న భార్యపై అతి కిరాతకంగా దాడి చేశాడు. 
 
దీనిపై ప్రముఖ సైకియాట్రిస్టులు స్పందిస్తూ, రాజేష్ సంఘటనను రెండు రకాలుగా చూడాలి. ఒకటి అతని ప్రవర్తన. ఆ రోజు రాత్రి ఏ విధంగా ప్రవర్తించాడు అన్నది సైక్లాజికల్ ఇష్యూ. రెండోది అతని నపుంసకత్వంలో మానసిక అంశాలు. 
 
పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ల వ్యక్తిత్వంలో లోపం ఉంటుంది. సైకోపతిక్ పర్సనాలిటీ, బోర్డర్ లైన్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్లు.. వాళ్లకు వాళ్లు అతిగా ప్రేమించుకుంటూ చిన్న విషయానికే ఎక్కువగా చెలరేగిపోవడం జరుగుతుంది. 
 
ఇలాంటి హింసా ప్రవృత్తి కలిగి ఉంటుంది. రాజేష్ కూడా ఆకోవకు చెందిన వ్యక్తి కావడం వల్లే ఇలా కిరాతకంగా ప్రవర్తించివుంటాడని చెపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చలోరే చలోరే చల్ - జనంలోకి జనం కోసం జనసేనాని.. పాట (వీడియో)

భారత రాజ్యాంగ నిర్మాత, భారత జాతి స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ అంబేద్కర్ 61వ వర్థంత సందర్భం గా ...

news

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. కోరిక తీర్చాలన్నాడు..

మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి.. ఆమెను బెదిరించిన వ్యక్తిని బాధితురాలి భర్త, ...

news

పార్కులోనే విద్యార్థితో లైంగికంగా కలిసిన భారత సంతతి టీచర్

పార్కులో ఓ 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు.. 16ఏళ్ల తన విద్యార్థితో సెక్స్‌లో పాల్గొంది. ఏపీకి ...

news

ఆర్కే నగర్ ఎన్నికలు... విశాల్ నామినేషన్ తిరస్కరణ.. రోడ్డుపైనే ధర్నా

ఆర్కేనగర్ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలైన నామినేషన్‌ను ఎన్నికల సంఘం అధికారులు ...

Widgets Magazine