Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రబాబు అంటే మోడీకి ఈర్ష్య - ద్వేషం ఉన్నట్టుంది : జేసీ దివాకర్

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (14:52 IST)

Widgets Magazine
jc diwakar reddy

తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని చూస్తే ఈర్ష్య, ద్వేషం ఉన్నట్టుందని, అందుకే ఏపీ రాష్ట్రంపో కక్ష కట్టినట్టుగా ఉన్నారని ఆరోపించారు. 
 
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, నిజానికి రైల్వే జోన్ అనేది చాలా చిన్న అంశమన్నారు. అయినప్పటికీ అది సెంటిమెంట్‌తో ముడిపడివుందన్నారు. అయితే రైల్వేజోన్ వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, చంద్రబాబు అంటే ప్రధాన మోడీకి ఈర్ష్య, ద్వేషం ఉన్నట్టుందన్నారు. అన్నీ ఇస్తే రాజకీయంగా ఎదుగుతాడని భయం ఉన్నట్టుందని...అందుకే హామీలు అమలు చేయడం లేదేమో? అని ఎంపీ జేసీ అన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జేసీ వ్యాఖ్యానించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తప్పిపోయిన ప్రేయసి కోసం.. 600 కిలోమీటర్ల సైకిల్ యాత్ర

ప్రేమించిన భార్య కోసం 42 ఏళ్ల జార్ఖండ్ వ్యక్తి మనోహర్ నాయక్ సైకిల్ యాత్ర చేశాడు. ...

news

మహిళ కంటిలో 14 పురుగులు.. కంటి నుంచి వెలికితీత

ఉత్తర అమెరికా, దక్షిణ కెనడాలోని పశువుల కళ్లల్లో బతికే అరుదైన పురుగులను అమెరికా మహిళ ...

news

మహిళలపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి నీచ వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

మహిళలపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేశారు. ...

news

పవన్ పరుగులు పెట్టిస్తున్నారా? జగన్ ప్రకటన వెనుక అదేనా కారణం?

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏమిటన్నది తెలిపేందుకు ...

Widgets Magazine