Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలంగాణాభివృద్ధికి కృషి.. కేటీఆర్ :: ఆంధ్రప్రదేశ్ కంట్రీ కోసం శ్రమిస్తున్నా : నారా లోకేశ్ (Video)

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (13:17 IST)

Widgets Magazine
lokesh vs ktr

సంయుక్తాంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలుగు ప్రజలకు కూడా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి విభాజిత ఆంధ్రప్రదేశ్ కాగా, మరొకటి నవ తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలకు ఐటీ మంత్రులుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పుత్రులే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కొనసాగుతున్నారు. ఈయన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రిగా సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కొనసాగుతున్నారు. ఈయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశం కోసం పని చేస్తున్నట్టు తెలిపారు. పైగా, ఆంధ్రప్రదేశ్ అనేది ఓ కంపెనీ అని ఈ కంపెనీ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొలిటికల్ పంచ్ అనే ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. ఆ వీడియోనూ మీరూ చూడండి. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దేశంలో పేరుమోసిన నకిలీ బాబాలు వీరే... మొదటి స్థానం డేరా బాబాదే

దేశంలో తమను తాము దైవాశం సంభూలుగా, దైవ దూతలుగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న నకిలీ ...

news

స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 యేళ్లు.. మోడీ ఏమన్నారంటే...

అమెరికాలోని చికాగోలో స్వామి వివేకానంద చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగానికి సోమవారంతో 125 యేళ్లు ...

news

ర్యాన్ స్కూల్‌ ఘటన : మీడియాపై హర్యానా పోలీసుల జులుం... ప్రిన్సిపాల్ అరెస్ట్

ఢిల్లీ శివారుల్లోని గురుగ్రామ్‌లో ప్రద్యుమన్‌ ఠాకూర్(7) హత్యా ఉదంతం హర్యానా రాష్ట్రాన్ని ...

news

'ప్లీజ్ టీచర్... ఐ డోంట్ డూ ఎగైన్' అంటూ వాపోయిన చిన్నారి : కేటీఆర్ ఏమన్నారంటే..

స్కూలుకు యూనిఫాం వేసుకురాలేదన్న కారణాన్ని చూపుతూ, బాలికను అమానుషంగా అబ్బాయిల టాయిలెట్‌లో ...

Widgets Magazine