Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జేపీతో మాట్లాడాక చెపుతా... : ఉండవల్లి అరుణ్ కుమార్

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (09:51 IST)

Widgets Magazine
undavalli

లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం సమావేశం కానున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక జేఏసీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఇప్పటికే జేపీతో పవన్ చర్చలు జరుపగా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం పవన్‌తో భేటీ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో ఇక పవన్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై జయప్రకాశ్‌తో చర్చించాలని ఉండవల్లి నిర్ణయించారు. పవన్‌తో భేటీ అనంతరం జయప్రకాశ్ మాట్లాడుతూ.... పవన్ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లి, జయప్రకాశ్ కలవడం కొత్త చర్చలకు తెరలేపింది. పవన్ తనతో మాట్లాడిన అంశాలను జేపీ దృష్టికి తీసుకు వెళ్లనున్న ఉండవల్లి, ఆయనతో మాట్లాడిన తర్వాతనే జేఏసీలో చేరాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రష్యాలో కూలిన విమానం.. 65 మంది మృత్యువాత

రష్యాలో విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగు ప్రయాణ సిబ్బందితో పాటు మొత్తం 65 మంది ...

news

బొటానికల్ గార్డెన్ మర్డర్ మిస్టరీ వీడింది ... మరిదే హంతకుడు

హైదరాబాద్, బొటానికల్‌ గార్డెన్‌ దగ్గర మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. గర్భిణిని ...

news

కుటుంబాన్ని కాపాడి అమరుడైన సుబేదార్ మదన్‌లాల్

ఉగ్రవాదులు తనపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా వారికి ఎదురొడ్డి, తన కుటుంబ సభ్యులను ...

news

అమ్మాయిలు కూడా బీర్ తాగడం చూస్తుంటే భయమేస్తోంది : మనోహర్ పారికర్

ఈ కాలపు అమ్మాయిలు బీర్ తాగడం చూస్తుంటే భయమేస్తోందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ...

Widgets Magazine