Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆసీస్ ఆటగాళ్ల బస్సుపై దాడి.. ''సారీ ఆస్ట్రేలియా'' క్షమాపణలు కోరిన గౌహతి యువత

గురువారం, 12 అక్టోబరు 2017 (14:58 IST)

Widgets Magazine

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా గెలిచింది. సొంత గడ్డపై భారత్ ఓడిపోయిందన్న కోపంతో గౌహతి క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ ముగిశాక కోపంతో ఉన్న ఫ్యాన్స్ ఆస్ట్రేలియా జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు రివ్వారు. ఇలా ఆతిథ్య జట్టు క్రికెటర్లు ప్రయాణించే బస్సుపై దాడికి పాల్పడటంపై అంతర్జాతీయ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన యువత మనసు మార్చుకుంది. 
 
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ వైఖరిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాము చేసిన పనికి వస్తున్న విమర్శలతో గౌహతి యువత మనసు మార్చుకుని.. ఆసీస్ క్రికెటర్లు బసచేసిన రాడిసన్ బ్లూ హోటల్ ముందు క్షమాపణలు కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. వందలాది మంది హోటల్ ముందు.. తాము చేసిన పనికి సిగ్గుపడుతున్నామని సారీ ఆస్ట్రేలియా అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

రాబిన్ ఊతప్ప తండ్రి అయ్యాడు..

టీమిడియా క్రికెటర్ రాబిన్ ఊతప్ప (31) తండ్రి అయ్యాడు. ఆయన భార్య శీతల్ గౌతమ్ మంగళవారం ఓ ...

news

దాడులు మంచిది కాదు.. దేశానికి చెడ్డపేరు వస్తుంది : క్రికెటర్ అశ్విన్

భారత క్రికెట్ జట్టు ఓడిపోతే ప్రత్యర్థి ఆటగాళ్ళపై దాడులు చేయడం సహేతుకం కాదనీ, ఇలాంటి దాడుల ...

news

చెత్తగా బ్యాటింగ్ చేశాం.. చిత్తుగా ఓడాం.. విరాట్ కోహ్లీ

గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో ...

news

విరాట్ కోహ్లీ సేన ఓడిపోయిందనీ... ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాళ్ళ వర్షం...

మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, మంగళవారం రాత్రి గౌహతి వేదికగా రెండో మ్యాచ్ ...

Widgets Magazine