Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మా కుర్రాళ్లపై చేతబడి జరిగింది... అందుకే ఇండియాపై ఓడిపోయాం... పాక్ టీమ్ మేనేజర్

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (13:36 IST)

Widgets Magazine
under 19 cricket

అండర్ 19 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ పోటీలో టీమిండియా కుర్రాళ్ల చేతుల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు చెపుతున్న కారణాలను చూసి అటు పాకిస్తాన్ ఇటు ఇండియాలో నవ్వులే నవ్వులు కురుస్తున్నాయి. పాకిస్తాన్ దేశంలో అయితే పరాజయానికి చెపుతున్న కారణాలను చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియడంలేదు. ఇంతకీ పాక్ టీమ్ ఓటమికి కారణాన్ని ఆ టీమ్ మేనేజర్ నదీమ్ ఖాన్ చెపుతున్న రీజన్ ఏమిటో తెలుసా?
 
పాకిస్తాన్ కుర్రాళ్లపై చేతబడి జరిగిందేమోనన్న అనుమానం కలుగుతోందట. అందుకే భారీగా 203 పరుగుల తేడాతో ఓడిపోయారని చెపుతున్నాడు. అంతేకాదు... కుర్రాళ్లు మైదానంలోకి వెళ్లాక అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదనీ, వరుసగా టపాటపా వికెట్లు నేల కూలాయన్నారు. దీన్నంతా చూసినప్పుడు తమ జట్టుపై ఖచ్చితంగా చేతబడి జరిగి వుంటుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మరి ఈయన వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటో చెప్పండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Magic Team Manager Shocking Comments Pakistan Under 19 Team India

Loading comments ...

క్రికెట్

news

#U19WorldCup : రాహుల్ ద్రావిడ్ పంట పండింది

అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, శనివారం జరిగిన ఫైనల్ పోరులో భారత యువ ఆటగాళ్లు ...

news

గ్రేట్ టీమ్ వర్క్... యువ భారత్‌కు జేజేలు : సచిన్ ట్వీట్ (వీడియో)

భారత యువ క్రికెటర్లకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపారు. "గ్రేట్ టీమ్ ...

news

చరిత్ర సృష్టించిన భారత కుర్రోళ్ళు: అండర్-19 వరల్డ్ కప్ కైవసం

భారత యువ క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. అండర్-19 వరల్డ్ కప్‌ను మరోమారు తమ వశం ...

news

అండర్-19 వరల్డ్ కప్ : భారత్ ముంగిట 217 పరుగుల టార్గెట్

అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తుది పోరు ...

Widgets Magazine