Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మిలాన్‌లో అనుష్క-కోహ్లీల వివాహం.. 21న రిసెప్షన్

గురువారం, 7 డిశెంబరు 2017 (09:13 IST)

Widgets Magazine

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం అట్టహాసంగా జరుగనుంది. శ్రీలంకతో వన్డే, ట్వంటీ-20 సిరీస్‌కు దూరమైన కోహ్లీ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా వున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో.. అనుష్క కూడా షూటింగ్‌లకు దూరంగా వుందని ప్రచారం సాగుతోంది. కాగా.. వీరు అనుష్కల వివాహం ఈ నెల 12వ తేదీన మిలాన్‌లో జరుగనుందని తెలిసింది. 
 
వీటికి బలం చేకూర్చేలా ఈ నెల పదో తేదీ నుంచి జరుగనున్న వన్డే, ట్వంటీ-20 సిరీస్‌కు విరాట్ కోహ్లీ విరామం తీసుకున్నాడు. ఇక అనుష్క కూడా ఫిబ్రవరి వరకు షూటింగ్‌లకు దూరంగా ఉండనుంది. ఇప్పటికే వీరిద్దరూ ఇటలీ వెళ్లారని.. మిలాన్‌లో 12వ తేదీ వివాహం జరుగుతుందని.. అదే 21న రిసెప్షన్ కూడా జరుగనుందని సమాచారం. 
 
అనుష్క పెళ్లి దుస్తులను ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ డిజైనర్ అనుష్క ఇంట్లోనే తిష్ట వేసిందని ఆమె పెళ్లి దుస్తులను అత్యంత సుందరంగా డిజైన్ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఢిల్లీ టెస్ట్ : భారత్ గెలుపును అడ్డుకున్న ధనంజయ .. టెస్ట్ డ్రా

ఢిల్లీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత విజయాన్ని లంక ఆటగాడు ధనంజయ ...

news

2019 వరల్డ్ కప్ గెలిస్తే కోహ్లి చొక్కా విప్పేసి తిరుగుతాడు... బెంగాల్ దాదా

పరుగుల యంత్రం విరాట్ కోహ్లి అంటే యూత్ లో పిచ్చ క్రేజ్. ఇక క్రికెట్ క్రీడాభిమానుల గురించి ...

news

భారత్‌తో వన్డే సిరీస్ .. శ్రీలంక జట్టు ఇదే

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ప్రస్తుతం ...

news

ముఖాలకు మాస్కులు-వరుసపెట్టి వాంతులు చేసుకున్న లంక క్రికెటర్లు

దేశ రాజధాని నగరంలో ఢిల్లీ వాయుకాలుష్యంలో మునిగిపోయింది. ఢిల్లీలో వున్న జనంతో పాటు విదేశాల ...

Widgets Magazine