Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లేత కాకర కాయలతో ఫైల్స్‌కు చెక్ పెట్టవచ్చు..

గురువారం, 12 అక్టోబరు 2017 (13:02 IST)

Widgets Magazine

కాకరలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాకర రక్తపోటు, కంటి కమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి చర్మవ్యాధులను దూరం చేస్తుంది. కాకర కాయలో ఆకలిని పెంచే శక్తి పుష్కలంగా వుంది. ఇది ఉదరానికి మంచిది. అధిక రక్తపోటు, కంటి సమస్యలను, నాడీ సంబంధిత ఇబ్బందుల నుంచి దూరం చేస్తుంది.

పిండి పదార్థాలు జీర్ణంలో కలిగే మార్పులను సరిదిద్దుతుంది. కాకరకాయలో విటమిన్ ఏ, బీ1, బీ2, సీ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్ లభిస్తాయి. కాకర రక్త కణజాలాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
 
మధుమేహ వ్యాధి విరుగుడుకు కాకరను వాడుతారు. కాకరలో ఇన్సులిన్ ఉంది. దీని ప్రభావంతో రక్తం, మూత్రంలో చేరిన చక్కెర అధిక నిల్వలు తగ్గుతాయి. ఇందు కోసమైనా కాకరను ఆహారంలో తరుచూ తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
మధుమేహ వ్యాధిగ్రస్థులు ప్రతిరోజు ఉదయం పరగడుపున కాకర రసం తాగాల. లేత కాకరకాయ ఆకుల పైల్స్‌కి విరుగుడుగా పనిచేస్తుంది. రోజూ ఉదయం మూడు చెంచాల తాజా కాకరకాయ రసాన్ని గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగాలి. ఇలా నెల రోజులు చేస్తే మొలలు తగ్గుతాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పుచ్చకాయ, తేనెతో చర్మ సౌందర్యం మెరుగు

పుచ్చకాయలో విటమిన్ ఏ, బీ1, సీలు పుష్కలంగా వున్నాయి. వీటిలో ఉండే నీటి శాతం వల్ల చర్మం ...

news

వంకాయలతో మేలెంత.. బరువు తగ్గాలనుకునేవారు..

బరువు తగ్గాలనుకునేవారు వంకాయ కూరలను డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. వంకాయలో కాల్షియం, ...

news

చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేసే జీడిపప్పు..

బాదం, జీడిపప్పులను తీసుకోవడం ద్వారా అందులో మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని ...

news

వీర్యకణాల వృద్ధికి లవంగాలు..

తేనె, కొన్ని చుక్కల లవంగం నూనెను గోరువెచ్చటి నీటిలో కలిపి రోజులో మూడుసార్లు తాగితే జలుబు ...

Widgets Magazine