వేటిలో వేటిని కలపుకుని తినకూడదో తెలుసా?

మంగళవారం, 3 అక్టోబరు 2017 (20:22 IST)

రుచిగా వున్నాయి కదా అని మనం చాలాసార్లు అవీయివీ అని చూడకుండా కలిపేసుకుని తినేస్తుంటాం. కానీ కొన్ని పదార్థాలను మరికొన్నిటితో కలిపి తినకూడదు. అవేంటో చూద్దాం.
 
1. ఆకు కూరలు తిన్న తర్వాత పాలు తాగకూడదు. కోడి మాంసం, పెరుగు కలిపి తీసుకోరాదు. అతి స్వల్ప వ్యవధిలో కూడా వీటిని తినకూడదు. 
 
2. మాసం లేదంటే చేపల్లో మినప పప్పు కానీ, పాలు కానీ, తేనె కానీ కలపకూడదు.
 
3. తేనె, నెయ్యి, కొవ్వు పదార్థాలు, నీళ్లు, నూనె వీటిలో ఏ రెండుగానీ, లేదంటే అన్నీ కానీ, అలాకాకుండా సమాన నిష్పత్తిలో తీసుకోరాదు. వీటిని తీసుకున్నవెంటనే నీళ్లు కూడా తాగకూడదు. 
 
4. తీపి పాయసం, మద్యం, అన్నం కలిపి తినకూడదు.
 
5. ముల్లంగి, పెరుగు, ఎండుమాంసం, ఎండు చేపలు, పంది మాంసం, గొర్రె మాంసం, చేపలు రోజూ తీసుకోరాదు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అలా చేస్తే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మాయం...

ఆరోగ్యంగా వుండేందుకు పంచకర్మ చికిత్స ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. ఎందుకంటే ...

news

క్యారెట్ జ్యూస్‌తో స్పెర్మ్ కౌంట్ అప్..

క్యారెట్ జ్యూస్ తాగడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. అలాగే క్యారట్ జ్యూస్ రెగ్యులర్‌గా ...

news

వంకాయ కూరతో బరువు తగ్గండి..

వంకాయలో కొలెస్ట్రాల్ ఏమాత్రం లేదని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. అందుకే బరువు ...

news

వెల్లుల్లి రెబ్బలను తింటే లైంగిక ఆరోగ్యం భేష్...

వెల్లుల్లిలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అనేక అనారోగ్యాలను దూరం చేస్తాయని ...