Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈ కాయ సర్వరోగ నివారణి...

సోమవారం, 13 నవంబరు 2017 (20:30 IST)

Widgets Magazine
ladies finger

బెండకాయను ప్రపంచం మొత్తం పండిస్తారు. లేత బెండకాయ కూరను అందరూ ఇష్టపడతారు. బెండకాయలోని ఔషద గుణాలు, పోషక విలువలు అందరికీ లేదు. బెండకాయలో ఎంతో ఉపయోగకరమైన పోషక విలువలు ఉన్నాయి. బెండకాయలో విటమిన్ ఎ, విటమిన్ -బి, విటమిన్ సి, అయోడిన్, ఫోలేట్, పిండి పదార్థాలు, పీచు పదార్థం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పోడియం ఉన్నాయి. బెండకాయ కూర తింటే బ్రెయిన్ డెవలప్ మెంట్ అవుతుంది. 
 
మెదడుకు ఆలోచనా శక్తి పెంచి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. బెండకాయ కూర తింటే లెక్కలు బాగా వస్తాయని నానుడి ఉంది. బెండకాయ షుగర్ వ్యాధి ఉన్న వారికి చాలా బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర వ్యాధి తగ్గించి షుగర్ వ్యాధి గ్రస్తులకు సహాయం చేస్తుంది. బెండకాయలో మ్యూకస్ వంటి పదార్థం కడుపులో మంట పోగొట్టి కడుపులో ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు గ్యాస్‌స్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. 
 
బెండకాయను తరచూ తింటే యూరినరీ ఇన్షెక్షన్ రాదు. బెండకాయలు తింటే కిడ్నీ సంబంధిత వ్యాధులు రావు. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఆముదం తలకు రాస్తూ వుంటే రేచీకటి మటాష్ (Video)

ఆముదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆముదం నూనెను కొంచెం ...

news

షాకింగ్... ప్రతి 5 జంటల్లో ఓ జంట ఆ పని చేస్తోందట...

స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక వాటి వాడకంలో పిచ్చి పీక్స్‌కు వెళ్లిపోతోంది. కొంతమంది తమ ...

news

మునగాకును వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చితే?

మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహాన్ని దూరం ...

news

రోజూ స్పూన్ తేనెలో చిటికెడు కుంకుమ పువ్వు కలుపుకుని?

ఆరోగ్యం కోసం.. ఈ చిట్కాలు పాటించండి. గ్లాసు నీటిలో తులసి, వేపాకులు, మిరియాలు వేసి ...

Widgets Magazine