Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైనా సరిహద్దును దాటేసిన ఏనుగు (video)

మంగళవారం, 30 జనవరి 2018 (15:01 IST)

Widgets Magazine
elephant

చైనా సరిహద్దును సునాయాసంగా ఏనుగును దాటేసింది. దేశ సరిహద్దులు దాటడం అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది.. చైనా సరిహద్దును అలవోకగా లావోస్‌లోకి అడుగుపెట్టి దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. శనివారం చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌కు లావోస్‌కు మధ్య ఉన్న సరిహద్దును ఓ ఏనుగు దాటింది. ఆ సమయంలో అధికారులు చూసినప్పటికీ ఏం చేయలేకపోయారు. ఏనుగు వస్తుందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు మాత్రమే చేశారు. 
 
ఇక సరిహద్దు దాటిన ఏనుగు రెండు గంటలపాటు లావోస్‌ భూభాగంలో తిరిగింది. తిరిగి తన దేశం భూసరిహద్దులోకి వచ్చేందుకు అదే బోర్డర్‌ గేటు నుంచి వెనక్కి వచ్చింది. దీన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు జాగింగ్ కోసం లావోస్ వెళ్లి వుంటుందని.. జోకులు పేలుస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాత్రంతా ఒకటే చాటింగ్- భార్య ఫిర్యాదు.. నటుడు సామ్రాట్‌ అరెస్ట్.. సీసీటీవీ కెమెరాలో?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఇంటికొచ్చినా చాలామంది కుటుంబాన్ని, భార్యను పట్టించుకోకుండా ...

news

పవన్ రాజకీయాల్లోకి వెళ్ళడం ఇష్టంలేని సన్నిహితుడు ఎవరో తెలుసా?

నర్రా శ్రీనివాస్ అంటే మనకు గుర్తుకు వచ్చేది 'గబ్బర్ సింగ్' సినిమా. ఈ సినిమాలో పవన్ ...

news

శేషాచలం అడవుల్లో అలజడి .. పేలుడు పదార్థాలు స్వాధీనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నెలవై ఉన్న శేషాచలం అడవుల్లో అర్థరాత్రి అలజడి రేగింది. ...

news

నిశ్చితార్థం అయ్యింది... కానీ తేడాలు వచ్చాయి... అదే టెక్కీ హత్యకు కారణమా?

హైదరాబాదులో వరుస హత్యలు కలకలం రేపాయి. మంగళవారం ఒక్కరోజే ఇద్దరు యువతులు దారుణ హత్యకు ...

Widgets Magazine