Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమెరికాపై మరిన్ని దాడులు తథ్యం : ఐఎస్ఐఎస్ ప్రకటన

బుధవారం, 4 అక్టోబరు 2017 (08:51 IST)

Widgets Magazine
isis

అమెరికాపై మరిన్ని దాడులు తథ్యమని ఉగ్ర సంస్థ ఇసిస్ ప్రకటించింది. మాదేశంలో చొరబడి, మమ్మల్ని హతమారుస్తున్న అమెరికా దళాలకు ప్రతిగా ఆ దేశంలో చొరబడి వారిని హతమారుస్తాం తమవాళ్లు మరింత మంది అమెరికాలో ఉన్నారని, వారంతా దాడులకు తెగబడతారని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. 
 
తాజాగా లాస్ వెగాస్‌లో దాడికి పాల్పడింది తమసైనికుడేనని చెబుతూ రెండు నిమిషాల నిడివి గల వీడియోని విడుదల చేసింది. అందులో అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకే లాస్‌ వెగాస్‌లో నరమేధం సృష్టించామని తెలిపింది. అమెరికా దళాలు సొంత దేశాల్లోని తమను అంతమొదిస్తున్నాయని, అందుకే తాము కూడా అమెరికాలో ప్రవేశించి, అమెరికన్లను అంతమొందిస్తామని తెలిపింది.
 
ఈ మేరకు తమ సైనికులు పని చేస్తున్నారని ఐఎస్‌ఐఎస్ వెల్లడించింది. పెడాక్‌ను కొద్దినెలల క్రితమే ఇస్లాంలోకి మార్చామని, తర్వాత జీహాద్ పట్ల ఆకర్షితుణ్ణి చేశామని అల్ బతార్ మీడియా ఫౌండేషన్ విడుదల చేసిన వీడియోలో ఐఎస్ఐఎస్ తెలిపింది. మరిన్ని దాడులకు ప్రణాళిక సిద్ధం చేశామని, అమెరికా సిద్ధంగా ఉండాలని సూచించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నేను చచ్చాక.. దివాకర్ రెడ్డి అనేవాడు ఒకడున్నాడని చెప్పుకోవాలి: జేసీ

ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ రాష్ట్ర ...

news

'సీక్రెట్ సన్' కోసం రెయింబవుళ్లూ శ్రమించిన హనీప్రీత్ - డేరా బాబా

సాధ్వీలపై అత్యాచారం కేసులో 20 యేళ్ళ జైలుశిక్ష పడిన డేరా చీఫ్ గుర్మీత్‌ రాంరహీం సింగ్‌, ...

news

కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు.. ఖాళీ అవుతున్న ఉత్తర కొరియా

ఉత్తర కొరియా ఖాళీ అవుతోంది. ఈ దేశంపై అమెరికా ఏ క్షణమైనా దాడులతో విరుచుకుపడే అవకాశం ...

news

చిన్నమ్మకు పెరోల్ తిరస్కరణ... చావుబతుకుల మధ్య భర్త.. ఎలా?

అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభిస్తున్న అన్నాడీఎంకే ...

Widgets Magazine