శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 18 నవంబరు 2017 (08:38 IST)

కన్యత్వాన్ని ఆన్‌లైన్‌లో పెట్టింది... అమ్మిన డబ్బుతో ట్యూషన్ ఫీజ్ కట్టింది..

19 ఏళ్ల యువతి తన కన్యత్వాన్ని ఆన్‌లైన్‌లో విక్రయించింది. వివరాల్లోకి వెళితే... అమెరికన్ టీనేజ్ యువతి, మోడల్ అయిన గిసిల్లీ జర్మన్ దేశానికి చెందిన సిండ్రెల్లా ఎస్కార్ట్ అనే వెబ్ సైట్ ద్వారా తన కన్వత్వాన

19 ఏళ్ల యువతి తన కన్యత్వాన్ని ఆన్‌లైన్‌లో విక్రయించింది. వివరాల్లోకి వెళితే... అమెరికన్ టీనేజ్ యువతి, మోడల్ అయిన గిసిల్లీ జర్మన్ దేశానికి చెందిన సిండ్రెల్లా ఎస్కార్ట్ అనే వెబ్ సైట్ ద్వారా తన కన్వత్వాన్ని విక్రయానికి పెట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనమైంది. దీనిపై స్పందించిన అబుదాబీకి చెందిన ఓ బడా వ్యాపారవేత్త గిసిల్లీ కన్వత్వాన్ని 2.5 మిలియన్ల యూరోలకు కొంటానని తన బిడ్ వేశారు.
 
కన్యత్వాన్ని విక్రయించిన ఈ అమ్మడు అబుదాబీ వ్యాపారి వద్దకు వెళ్లనున్నపుడు ఆమె వెంట ఓ సెక్యూరిటీ గార్డును కూడా వెంట తీసుకువెళ్లనుందట. జర్మనీ దేశానికి చెందిన సిండ్రెల్లా ఎస్కార్ట్ వెబ్ సైట్ గత ఏడాది 18 ఏళ్ల రొమేనియన్ మోడల్ అలెగ్రాండ్ర కెప్రీన్ కన్యత్వాన్ని వేలం వేసి హాంగ్‌కాంగ్‌కు చెందిన వ్యాపారికి రెండు మిలియన్ల యూరోలకు విక్రయించింది. 
 
తన కన్యత్వ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును యూనివర్శిటీలో చదువుకునేందుకు ట్యూషన్ ఫీజుగా చెల్లిస్తానని గిసిల్లీ చెప్పుకొచ్చింది. కన్యత్వ విక్రయం ద్వారా ఇతరులకు మేలు జరగడం ఎంతో సంతోషంగా వుందని కెప్రీన్ తెలిపింది.