Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయం.. ప్రధాని మోదీ శంకుస్థాపన

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (17:53 IST)

Widgets Magazine

దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దుబాయ్‌ పర్యటనలో వున్న ప్రధాని మోదీ ఆదివారం (ఫిబ్రవరి 11) ఓపెరా హౌస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. 
 
హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. ఆలయ నిర్మాణానికి యూఏఈ యువరాజు మొహ్మద్ బిన్ అనుమతి ఇవ్వడం ప్రశంసించదగిన విషయమని తెలిపారు. భారత్-యూఏఈ మధ్య ఎప్పటి నుంటి మంచి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. 
 
దుబాయ్‌లో హిందూ దేవాలయం నిర్మాణానికి రూ.125 కోట్ల భారతీయుల తరపున సౌదీ యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ నుంచి వచ్చిన 30 లక్షల మందికి స్వదేశంలో ఉంటున్న వాతావరణం కల్పించడం సంతోషాన్నిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. అంతకుముందు అబుదాబి సైనికులకు మోదీ నివాళులు అర్పించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
నరేంద్ర మోదీ దుబాయ్ ఓపెరా హౌస్ సౌదీ యువరాజు Launches First Hindu Temple Abu Dhabi Pm Modi

Loading comments ...

తెలుగు వార్తలు

news

మద్యం షాపుల దందాకు బ్రేక్.. ''లిక్కర్ ప్రైస్ యాప్'' ప్రారంభం

రిటైల్ మద్యం దుకాణాల్లో పారదర్శకత కోసం లిక్కర్ ప్రైస్ యాప్ పేరుతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ...

news

90:10 నిష్పత్తిలో రాష్ట్రానికి నిధులు రావాలి: ఎంపీ గల్లా జయదేవ్

విభజన వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయామని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మిగతా దక్షిణ ...

news

ట్రంప్ రాసలలీల సమాచారం ఇస్తానని.. రూ.65లక్షలు కొట్టేశాడు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలల సమాచారం ఇస్తానంటూ అమెరికా గూఢచారులకు టోకరా ...

news

పకోడీ తయారీ మంచి పనే.. యువత రెస్టారెంట్లు పెట్టేస్తారు: ఆనందీ బెన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పకోడీ వ్యాఖ్యలను గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ గవర్నర్ ...

Widgets Magazine