Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోర్టు ఆవరణలో మోసగత్తె బిడ్డకు పాలిచ్చిన మహిళా పోలీస్... ఫోటో వైరల్...

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (20:17 IST)

Widgets Magazine

బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే ఏ కన్నతల్లి హృదయమైనా కరిగిపోతుంది. అదే ఇక్కడా జరిగింది. చైనాలో ఓ మోసగత్తె కోర్టు విచారణకు హాజరయ్యేందుకు తన నాలుగు నెలల బిడ్డను తీసుకుని వచ్చింది. కోర్టు విచారణకు గాను లోపలికి వెళ్లేందుకు తన బిడ్డను అక్కడే వున్న మహిళా పోలీసు చేతిలో పెట్టి వెళ్లింది. కొద్దిసేపటికే ఆ బిడ్డ పాల కోసం కెవ్వుమంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. 
Mother
 
కన్నతల్లి కోర్టు బోనులో విచారణను ఎదుర్కొంటోంది. చేతుల్లో పసిబిడ్డ ఆకలితో ఏడుస్తోంది. అంతే... ఆ మహిళా పోలీసు బిడ్డకు అక్కడే పాలిచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్లో వైరల్ అయ్యింది. ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఐతే కోర్టు విచారణ ముగిసిన తర్వాత బిడ్డ కన్నతల్లి తన బిడ్డకు మహిళా పోలీసు పాలివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించింది.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టిటిడి పాలకమండలి సభ్యుడిగా కమెడియన్ వేణు మాధవ్?

నంద్యాల ఉపఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకేసిన వేణుమాధవ్‌ను ...

news

వ్యవసాయ రంగంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం... మంత్రి సోమిరెడ్డి

అమరావతి : రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ సహకారం ...

news

జగన్ ఆ ఛాన్స్ మిస్సయ్యాడు.. రాజకీయ సన్యాసమే బెస్ట్: జేసీ దివాకర్ రెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ ...

news

సర్జికల్ స్ట్రయిక్స్‌ ఎలా జరిగాయో తెరపై చూడొచ్చు..? సినిమా వచ్చేస్తోంది...

సర్జికల్స్ స్ట్రయిక్స్‌కు ఏడాది పూర్తయ్యింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తత, పాకిస్థాన్ ...

Widgets Magazine