Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నతాలీకి లో దుస్తులు కొనేటప్పుడు ఎలాంటి అనుభవం ఎదురైందో తెలుసా?

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (10:46 IST)

Widgets Magazine

నతాలీ అనే అమ్మాయికి ఎదురైన అనుభవం ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? సాధారణంగా వస్త్ర దుకాణానికి వెళ్లి, నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకుని ట్రైయల్ చూడటం అలవాటే. అలా నతాలీ ప్రైమాక్స్ స్టోరుకు వెళ్లి లోదుస్తులను ఎంచుకుంది. ట్రైయల్‌లో తనకు నప్పడంతో బ్రా తీసుకుని బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చింది. అయితే అక్కడే అసలు సంగతి బయటపడింది. 
 
నతాలీకి నచ్చిన బ్రాకు ప్రైస్ కోడ్ లేదు. అంతే సూపర్ వైజర్‌ను సంప్రదించింది. అతను కాసేపు అటూ ఇటూ తిరిగి చివరకు.. అది తమ షాపుకు చెందిన బ్రా కాదని తేల్చేశాడు. దీన్ని ఎవరో కావాలనే ఇక్కడ వదిలిపెట్టి వెళ్లారని.. ఎవరో వాడేసిన బ్రా హ్యాంగర్‌కు తగిలించారని చెప్పాడు. అంతేగాకుండా కొత్తది తీసుకెళ్లిపోయారన్నాడు. అంతే నతాలీ షాక్ అయ్యింది. 
 
ఎవరో వాడేసిన బ్రాను తాను ట్రైయల్‌ చూసుకున్నానా అంటూ నతాలీ తన అనుభవాన్ని ట్విట్టర్లో తెలిపింది జనవరి 31న ఆమె ఈ పోస్టును పెట్టగా, సుమారు రెండున్నర లక్షల మంది లైక్ కొట్టారు. మరో 48 వేల మంది ఈ ట్వీట్ కు రీట్వీట్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
నతాలీ ట్రైయల్ షోరూమ్ Primark Natalie Curvy Model Lingerie Ad Primark Store

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాజ్‌నాథ్‌కు షాకిచ్చిన చంద్రబాబు.. మోడీతో తాడోపేడో తేల్చుకుంటాం...

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేరుకోలేని ...

news

భార్యా పిల్లలను ఉరేసి చంపి ఖాకీలకు లొంగిపోయిన భర్త

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి ...

news

నేను దళితుడినే... కానీ పార్టీ ఎమ్మెల్యేను కానా: బద్వేల్ టీడీపీ ఎమ్మెల్యే ఆవేదన

పార్టీ ఫిరాయించి అధికార టీడీపీలోకి చేరిన వైకాపా ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నేతలు చుక్కలు ...

news

అమిత్ షాకు రెచ్చగొట్టడం తప్ప ఇంకేమీ తెలియదు: సిద్ధరామయ్య

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ...

Widgets Magazine