Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సవతితల్లి బుద్ధేంటో చూపెట్టింది.. శిశువు మర్మాంగాన్ని కోసేసింది...

ఆదివారం, 13 ఆగస్టు 2017 (17:09 IST)

Widgets Magazine

సవతి తల్లి బుద్ధేంటో చూపెట్టింది ఓ కిరాతకురాలు. రెండో పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. ఆ పెళ్లిని సవతి శిశువుపై చూపెట్టింది. తల్లిలేని బిడ్డ అనే కనికరం లేకుండా ఆ బిడ్డ మర్మాంగాన్ని కోసి పారేసింది. దీంతో రెండు నెలల వయస్సున్న ఆ బాలుడు కన్నుమూశాడు. ఈ ఘటన నైజీరియాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నైజీరియా రాజ‌ధాని అబుజా శివార్ల‌లోని వాడ ప్రాంతానికి చెందిన దౌడా అని వ్య‌క్తి మొద‌టి భార్య మ‌ర‌ణించ‌డంతో బ‌రౌతు (17)ను అత‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. శిశువు పేరు దౌడా బుహారి. ఈ బిడ్డను ప్ర‌స‌వించిన వెంట‌నే.. మొద‌టి భార్య మ‌ర‌ణించింది. 
 
రెండో పెళ్ళి ఇష్టం లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమ‌యంలో ఆమె బుహారి అంగాన్ని కోసి పారేసింది. దీనితో ఆ బాబును ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన చికిత్స‌తో పాటు అంగాన్ని మ‌ళ్లీ అతికించ‌డానికి యుకేకు త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు మూడుసార్లు ఆప‌రేష‌న్ చేశారు. అయిన‌ప్ప‌టికీ సున్నితమైన నరాలు తెగడంతో డాక్టర్లు మూడుసార్లు శస్త్ర చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ చిన్నారి కన్నుమూశాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మగపామును చంపితే.. ఆడపాము తరుముకుంది.. కాపలాకు నలుగురు

ఉత్తరప్రదేశ్‌లో 24 ఏళ్ల యువకుడు ఓ పాముకు భయపడి అదీ ఆడ పాముకు భయపడి... నలుగురిని కాపలా ...

news

ఎపిలో ఇలాంటి ఉప ఎన్నిక ఎప్పుడైనా జరిగిందా?

ఒక్క నియోజకవర్గం సీటుకు అధికారం రాదు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు.. కానీ ఆ ఉప ఎన్నికే ...

news

కర్నాటకలో పవన్ పార్టీ క్సెరాక్స్... స్థాపించబోయేది ప్రముఖ నటుడే...

వైవిధ్యమైన చిత్రాలతో అటు కన్నడ, ఇటు తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన కన్నడ నటుడు ...

news

నర్సులే డెలివరీ చేశారు.. కవలలు పుట్టారు.. అంబులెన్స్ అందకపోవడంతో..

మాతాశిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ.. వాటి అమలులో ...

Widgets Magazine