Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐపీఎల్ వేలం: గౌతమ్ జాక్‌పాట్.. రూ.6.20 కోట్లకు రాయల్స్ కొనుగోలు

ఆదివారం, 28 జనవరి 2018 (15:11 IST)

Widgets Magazine
ipl10 cup

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌ కోసం ఆడే ఆటగాళ్ల వేలం రెండో రోజు ప్రారంభమైంది. తొలి రోజు వేలంలో క్రిస్ గేల్, ఆమ్లా వంటి ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. రెండో రోజు కర్ణాటకకు చెందిన ఆఫ్ స్నిన్నర్ గౌతమ్ జాక్ పాట్ కొట్టాడు.

అతడిని రూ. 6.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. గౌతమ్ కనీస ధర రూ. 20 లక్షలు మాత్రమే. గౌతమ్ కోసం అన్ని ఫ్రాంచైజీలూ పోటీపడటంతో డిమాండ్ పెరిగిపోయింది. 
 
అలాగే స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను రూ.1.90కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అలాగే మురుగన్ అశ్విన్‌ను రూ.2.20కోట్లకు ఆర్సీబీ కైవసం చేసుకుంది.

ఇదేవిధంగా ఆప్ఘనిస్థాన్‌కు చెందిన స్పిన్ బౌలర్ ముజీబ్ జాద్రాన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.4 కోట్లకు దక్కించుకుంది. రెండో రోజు వేలంలో ఓజా, నాథన్ లియాన్‌కు గిరాకీ తగ్గింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

థర్డ్ టెస్ట్ మ్యాచ్ : విజయం దిశగా సౌతాఫ్రికా

జోహన్స్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న ద‌క్షిణాఫ్రికా, భారత్ చివ‌రి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా ...

news

అంగట్లో ఆటగాళ్లు.. ఆ క్రికెటర్ ధర రూ.12.50 కోట్లు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ కోసం క్రికెటర్ల అమ్మకం కోసం వేలం పాటలు శనివారం ...

news

క్రిస్ గేల్‌కు షాక్.. రాహుల్‌కు జాక్‌పాట్

వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్‌కు షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ...

news

బౌలింగ్ చేస్తూ కుప్పకూలి చనిపోయిన యువ బౌలర్

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువ బౌలర్.. బౌలింగ్ చేస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. ఈ విషాదకర ...

Widgets Magazine