ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్‌ : అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎంఎస్‌లు

సోమవారం, 6 నవంబరు 2017 (08:42 IST)

airtel 4g phone

రిలయన్స్ దిగ్గజం జియోకి పోటీగా ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం భారీ ఆఫర్ ప్రకటించింది. 360 రోజుల కాలపరిమితితో డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో 300 జీబీ 4జీ డేటా, అన్ లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్‌తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభించేలా రూపొందించింది. అయితే ఈ ప్లాన్ యాక్టివేట్ అయ్యేందుకు రూ.3,999తో రిచార్జి చేయించుకోవాలి. 
 
అంటే ప్రతి నెలా రూ.334 చెల్లించాలన్నమాట. డేటా ప్రకారం విభజిస్తే నెలకు 25 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్ వినియోగించుకోవచ్చు. అయితే ఎయిర్‌ టెల్ నెలవారీ ప్యాకేజీ కాలపరిమితి 28 రోజులు మాత్రమే కాబట్టి దీనితో పాటు రూ.349 ప్లాన్‌లో కూడా మార్పులు చేసింది. అంటే 28 రోజుల వ్యాలిడిటీ ప్రకారం రోజుకు 1.5జీబి 4జీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లు వాడుకోవచ్చు. దీనిపై మరింత చదవండి :  
Airtel Offer 360 Days 300gb Data New Plan Unlimited Voice Calls

Loading comments ...

ఐటీ

news

డిజిటల్‌ లావాదేవీలదే పైచేయి.. 80 శాతం పెరుగుదల

దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. 2016-17 ...

news

వచ్చే నెలతో రిలయన్స్ సేవలు బంద్...

అంబానీ సోదరుల్లో ఒకరైన అనిల్ అంబానీ సారథ్యంలోని ఆర్ కామ్ సేవలు నిలిచిపోనున్నాయి. డిసెంబరు ...

news

మొన్న వాట్సాప్.. నేడు ఫేస్‌బుక్... మెసెంజర్ బ్రేక్‌డౌన్

సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌‌లలో మెసెంజర్ సేవలకు అంతరాయం ...

news

భారత్‌లో నోకియా 2 స్మార్ట్ ఫోన్ ... ధర రూ.7500

మొబైల్ ఫోన్స్ మేకింగ్ దిగ్గజం నోకియా తాజాగా తయారు చేసిన నోకియా 2 ఫోన్ భారతీయ మొబైల్ ...